సంక్రాంతి స్పెషల్ ఆండ్రాయిడ్ అప్లికేషన్స్!

Posted By: Prashanth
<ul id="pagination-digg"><li class="next"><a href="/mobile/top-5-apps-to-download-for-pongal-festival-2.html">Next »</a></li></ul>

సంక్రాంతి స్పెషల్ ఆండ్రాయిడ్ అప్లికేషన్స్!

సంక్రాంతి పర్వదినం తెలుగు ప్రజలకు అత్యంత ప్రధానమైంది. ఈ పండుగును మూడు రోజుల పాటు వివిధ రూపాల్లో జరుపుకుంటారు. బోగితో ప్రారంభమై కనుమతో ముగుస్తుంది. ఈ పండుగ ముఖ్యంగా గ్రామీణ సంపదను ప్రతిఫలిస్తుంది. ఈ ఆహ్లాదకర సమయంలో మీ ఆండ్రాయిడ్ మొబైల్ ద్వారా మిత్రులు, శ్రేయోభిలాషులకు ఆత్మియ శుభాకాంక్షలు తెలిపేందుకు అత్యుత్తమ ఆండ్రాయిడ్ అప్లికేషన్‌లు సిద్ధంగా ఉన్నాయి. గూగుల్‌ప్లే స్టోర్ ద్వారా వీటిని ఇన్స్‌స్టాల్ చేసుకుని సంక్రాంతిని కొత్త అనుభూతులతో ఆస్వాదించండి. అప్లికేషన్‌ల వివరాలు ఫోటో గ్యాలరీ రూపంలో...

<ul id="pagination-digg"><li class="next"><a href="/mobile/top-5-apps-to-download-for-pongal-festival-2.html">Next »</a></li></ul>
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot