బెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ (టాప్-5)

|

బడ్జెట్ ఫ్రెండ్లీ ధరల్లో అత్యుత్తమ స్మార్ట్‌ఫోన్ కోసం మీ వెతుకులాట ప్రారంభమైందా..? మార్కెట్లో అనేక బ్రాండ్‌ల స్మార్ట్‌ఫోన్‌లు కొలువుతీరి ఉన్నాయి. వాటిలో మీ ఉత్తమ ఎంపిక ఏది..? ఇంటెక్స్..మైక్రోమ్యాక్స్..కార్బన్.. జోలో.. స్పైస్ వంటి బ్రాండ్‌లు బడ్జెట్ ఫ్రెండ్లీ ధరల్లో యూజర్ ఫ్రెండ్లీ స్పెసిఫికేషన్‌లతో కూడిన ఆధునిక వర్షన్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లను ఆఫర్ చేస్తున్నాయి. ఈ సీజన్‌లో ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేద్దామనుకునేవారికి ఈ శీర్షిక చక్కటి మార్గదర్శి కావచ్చు. త్వరపడండి మరి.......

 బెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ (టాప్-5)

బెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ (టాప్-5)

1.) ఇంటెక్స్ ఆక్వా వండర్ క్వాడ్ కోర్ (Intex Aqua Wonder Quad Core):

2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
32జీబి ఎక్స్‌ప్యాండబుల్ మెమెరీ వయా మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్,
వై-ఫై కనెక్టువిటీ,
8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
డ్యూయల్ సిమ్ (2జీ+3జీ),
క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
ఆండ్రాయిడ్ వీ4.1.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
4.5 అంగుళాల టచ్‌స్ర్కీన్,
ఎఫ్ఎమ్ రేడియో,
కొనేందుకు క్లిక్ చేయండి: 

 బెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ (టాప్-5)

బెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ (టాప్-5)

2.) మైక్రోమ్యాక్స్ కాన్వాస్ హెచ్‌డి ఏ116 (Micromax Canvas HD A116):

8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
32జీబి ఎక్స్‌ప్యాండబుల్ మెమెరీ వయా మైక్రోఎస్డీ కార్డ్‌‍స్లాట్,
హైడెఫినిషన్ రికార్డింగ్,
1.2గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
ఆండ్రాయిడ్ వీ4.1.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
5 అంగుళాల ఎల్‌సీడీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
వై-ఫై కనెక్టువిటీ,
డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
కొనేందుకు క్లిక్ చేయండి: 

 బెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ (టాప్-5)
 
బెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ (టాప్-5)

3.) కార్బన్ టైటానియమ్ ఎస్5 (Karbonn Titanium S5):

5 అంగుళాల క్యూహైడెఫినిషన్ మల్టీటచ్ కెపాసిటివ్ స్ర్కీన్,
1.2గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
వై-ఫై, 3జీ ఇంకా జీపీఎస్ కనెక్టువిటీ,
8 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
1జీబి ర్యామ్, 4జీబి రోమ్,
2000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ,
కొనేందుకు క్లిక్ చేయండి: 

 బెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ (టాప్-5)

బెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ (టాప్-5)

4.) జోలో ఏ1000 (Xolo A1000):

ఆండ్రాయిడ్ వీ4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
1.2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
5 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
1గిగాహెట్జ్ డ్యూయల్‌కోర్ ప్రాసెసర్,
వై-ఫై కనెక్టువిటీ,
32జీబి ఎక్స్‌ప్యాండబుల్ మెమెరీ వయా మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్,
కొనేందుకు క్లిక్ చేయండి: 

 బెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ (టాప్-5)

బెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ (టాప్-5)

5.) స్పైస్ ఎమ్ఐ - 495 (బ్లాక్), Spice Mi-495 (Black):

ఎఫ్ఎమ్ రేడియో,
డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
4.5 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
వై-ఫై కనెక్టువిటీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,
8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
1.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
ఆండ్రాయిడ్ వీ4.0 ఐస్‌క్రీమ్ శాండ్విచ్ ఆపరేటింగ్ సిస్టం,
1గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్,
కొనేందుకు క్లిక్ చేయండి: 

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X