ఊరిస్తున్న టాప్-5

Posted By: Staff
<ul id="pagination-digg"><li class="next"><a href="/mobile/top-5-best-android-smartphones-below-rs-5000-2.html">Next »</a></li></ul>

ఊరిస్తున్న టాప్-5

 

స్మార్ట్‌ఫోన్‌ల వ్యాపారంలో రోజు రోజుకి పోటీ ఉధృతమవుతోంది. కోకొల్లలుగా ఏర్పడ్డ మొబైల్ తయారీ సంస్థలు స్మార్ట్‌ఫోన్‌ల తయారీపైనే ప్రత్యేక శ్రద్ధను కనబరుస్తున్నాయి. వేలాది అప్లికేషన్‌లను సపోర్ట్ చేస్తూ యూజర్ ఫ్రెండ్లీ మొబైలింగ్‌ను అందిస్తున్న ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం పట్ల వినియోగదారుల్లో మరింత విశ్వాసం ఏర్పడటంతో అధికం శాతం స్మార్ట్‌ఫోన్‌లు ఆండ్రాయిడ్ ప్లాట్‌ఫామ్‌తో రన్ అవుతున్నాయి. స్మార్ట్‌ఫోన్‌ల విభాగంలో నువ్వా-నేనా అంటూ నెలకున్న పోటీ ధరల తగ్గింపుకు ప్రత్యక్ష కారణమయ్యింది. ఈ నేపధ్యంలో రూ.5,000లకే ఉత్తమ ఫీచర్లతో నిండిన స్మార్ట్‌ఫోన్ వచ్చేస్తుంది. దేశీయ విపణిలో రూ.5,000 విలువకు లభ్యమవుతున్న 5 ఉత్తమ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలు....

Read In English

<ul id="pagination-digg"><li class="next"><a href="/mobile/top-5-best-android-smartphones-below-rs-5000-2.html">Next »</a></li></ul>
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot