బెస్ట్ బ్యాటరీ బ్యాకప్ స్మార్ట్‌ఫోన్‌లు (మార్చి 2014)
అంతరాయం లేని స్మార్ట్ మొబైలింగ్ అనుభూతులను ఆస్వాదించాలనుకునే వారు కోసం అత్యుత్తమ బ్యాటరీ బ్యాకప్ సామర్థ్యంతో కూడిన పలు స్మార్ట్‌ఫోన్‌లు మార్కెట్లో సిద్థంగా ఉన్నాయి.సామ్‌సంగ్, మైక్రోమాక్స్, జియోని, జోలో వంటి కంపెనీలు ఉత్తమ బ్యాటరీ బ్యాకప్‌తో కూడిన స్మార్ట్‌ఫోన్‌లను ఆఫర్ చేస్తున్నాయి. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా ఈ మార్చిలో మీరు కొనుగోలు చేసేందుకు సిద్థంగా ఉన్న 5 బెస్ట్ బ్యాటరీ బ్యాకప్ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను మీతో షేర్ చేసుకుంటున్నాం...
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

బెస్ట్ బ్యాటరీ బ్యాకప్ స్మార్ట్‌ఫోన్‌లు (మార్చి 2014)
Samsung Galaxy Note 3 Neo Duos
5.5 అంగుళాల సూపర్ అమోల్డ్ టచ్ స్ర్కీన్ (రిసల్యూషన్ 720x1280పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.3 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్ కోర్ 1600 మెగాహెట్జ్ ప్రాసెసర్,
8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
3జీ ఇంకా వై-ఫై కనెక్టువిటీ,
16జీబి ఇంటర్నల్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
2జీబి ర్యామ్,
3100ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.38,990

బెస్ట్ బ్యాటరీ బ్యాకప్ స్మార్ట్‌ఫోన్‌లు (మార్చి 2014)
Micromax Canvas Power A96:
5 అంగుళాల టీఎఫ్టీ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్480x 854పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్ కోర్ 1300 మెగాహెట్జ్ ప్రాసెసర్,
5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 0.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
3జీ ఇంకా వై-ఫై కనెక్టువిటీ,
2.58జీబి ఇంటర్నల్ మెమరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
512ఎంబి ర్యామ్,
4000ఎమ్ఏహెచ్, లై-ఐయోన్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.15,531

బెస్ట్ బ్యాటరీ బ్యాకప్ స్మార్ట్‌ఫోన్‌లు (మార్చి 2014)
Gionee M2:
5 అంగుళాల డిస్‌ప్లే,
ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
1.3గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 1జీబి ర్యామ్,
మాలీ గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్,
8 మెగా పిక్సల్ ప్రధాన కెమెరా, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
4జీబి ఇంటర్నల్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
3జీ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్ కనెక్టువిటీ,
4350ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ. 10,099
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

బెస్ట్ బ్యాటరీ బ్యాకప్ స్మార్ట్‌ఫోన్‌లు (మార్చి 2014)
Samsung Galaxy Note 3 Neo:
5.5 అంగుళాల సూపర్ అమోల్డ్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్720x 1280పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.3 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
డ్యుయల్ కోర్ 1700 మెగాహెట్జ్ ప్రాసెసర్,
8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 1.9 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
3జీ ఇంకా వై-ఫై కనెక్టువిటీ,
16జీబి ఇంటర్నల్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
2జీబి ర్యామ్,
3100ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.37,990

బెస్ట్ బ్యాటరీ బ్యాకప్ స్మార్ట్‌ఫోన్‌లు (మార్చి 2014)
Xolo Q3000
5.7 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ స్ర్కీన్ (రిసల్యూషన్1080x 1920పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్ కోర్ 1500 మెగాహెట్జ్ ప్రాసెసర్,
13 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 5 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
వై-ఫై కనెక్టువిటీ,
16జీబి ఇంటర్నల్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
2జీబి ర్యామ్,
4000ఎమ్ఏహెచ్, లై-పాలిమర్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.18,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

Click it and Unblock the Notifications