Home
Mobile

బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌లు (రూ.10,000 ధరల్లో)

ఈ సీజన్‌లో బడ్జెట్ ఫ్రెండ్లీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌‌ఫోన్‌ను సొంతం చేసుకోవాలనుకుంటున్నారా..?, అయితే ఈ శీర్షిక మీకో మార్గదర్శికావచ్చు. అత్యుత్తమ స్మార్ట్ మొబైలింగ్ స్పెసిఫికేషన్‌లతో రూ.10,000 ధర పరిధిలో లభ్యమవుతున్న 5 బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను మీతో షేర్ చేసుకోవటం జరగుతోంది.

గూగుల్‌ నుంచి వచ్చిన ఆండ్రాయిడ్‌ మొబైల్‌ గుండె చప్పుడులా మారిపోయింది. పేరొందిన మొబైల్‌ ఆపరేటింగ్‌ సిస్టంలను వెనక్కి నెట్టేసి మొదటిస్థానంలో కొనసాగుతోంది. ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ మంది కొనుగోలు చేస్తున్న మొబైల్‌ ఫ్లాట్‌ఫాంగా రికార్డ్‌లు సృషిస్తోంది. ఆండ్రాయిడ్ గూగుల్ ప్లే స్టోర్‌లో వివిధ అంశాలకు సంబంధించి సుమారు 675,000 అప్లికేషన్‌లు అందుబాటులో ఉన్నాయి. ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ ల వినియోగం రోజురోజుకు పెరుగుతున్న నేపధ్యంలో హ్యాకర్లు వైరస్‌లతో దాడులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆండ్రాయిడ్‌ మొబైల్స్‌కి అంగరక్షకుల్ని ఏర్పాటు చేసుకోవడం ఎంతైనా అవసరం.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌లు (రూ.10,000 ధరల్లో)

బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌లు (రూ.10,000 ధరల్లో)

నోకియా ఎక్స్

ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, డ్యుయల్ సిమ్, 4 అంగుళాల WVGA డిస్‌ప్లే (రిసల్యూషన్ 800 x 480పిక్సల్స్), 1గిగాహెట్జ్ డ్యుయల్ కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ ఎస్4 ప్రాసెసర్, 512ఎంబి ర్యామ్, 4జీబి ఇంటర్నల్ మెమరీ, 3జీ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, ఏ-జీపీఎస్ కనెక్టువిటీ, 1500ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ఫోన్ ధర రూ. 8,175
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌లు (రూ.10,000 ధరల్లో)

బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌లు (రూ.10,000 ధరల్లో)

Gionee GPad G3

5.5 అంగుళాల డిస్‌ప్లే (రిసల్యూషన్ 480 x 854పిక్సల్స్), వేగవంతమైన 1.2గిగాహెట్జ్ క్వాడ్-కోర్ ప్రాసెసర్, 512 ఎంబి ర్యామ్, 4జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత, ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 5 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, వీజీఏ క్వాలిటీ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, ఫోన్ ధర రూ.10,000 కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌లు (రూ.10,000 ధరల్లో)

బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌లు (రూ.10,000 ధరల్లో)

Nokia Lumia 525

ఫోన్ పరిమాణం 119.9*64*9.9మిల్లీమీటర్లు, బరువు 124 గ్రాములు, 4 అంగుళాల టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్800x 480పిక్సల్స్), 235 పీపీఐ పిక్సల్ డెన్సిటీ, విండోస్ ఫోన్ 8 ఆపరేటింగ్ సిస్టం, 1గిగాహెట్జ్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ డ్యుయల్ కోర్ ప్రాసెసర్, 1జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత, 7జీబి ఉచిత క్లౌడ్ స్టోరేజ్, 5 మెగా పిక్సల్ ఆటో ఫోకస్ కెమెరా, 2జీ..3జీ ఇంకా వై-ఫై నెట్‌వర్క్‌ల ద్వారా ఇంటర్నెట్‌ను యాక్సిస్ చేసుకునే సౌలభ్యత, బ్లూటూత్ 4.0, యూఎస్బీ 2.0, 1430ఎమ్ఏహెచ్ బ్యాటరీ. లూమియా 525 వైట్, బ్లాక్, ఎల్లో ఇంకా ఆరెంజ్ కలర్ వేరియంట్‌లలో లభ్యం కానుంది. ఫోన్ ధర రూ.10,140. కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌లు (రూ.10,000 ధరల్లో)

బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌లు (రూ.10,000 ధరల్లో)

Sony Xperia E1 ( Single SIM )

ఫోన్ బరువు 120 గ్రాములు, పరిమాణం 118x62.4x12మిల్లీ మీటర్లు, 4 అంగుళాల WVGA డిస్‌ప్లే (రిసల్యూషన్480x 800పిక్సల్స్), 233 పీపీఐ పిక్సల్ డెన్సిటీ, 1.2గిగాహెట్జ్ డ్యుయల్ కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 200 (ఎమ్ఎస్ఎమ్8210 ప్రాసెసర్), 512ఎంబి ర్యామ్, 4జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత, 3 మెగా పిక్సల్ రేర్ కెమెరా (720 పిక్సల్ రికార్డింగ్) 1700ఎమ్ఏహెచ్ బ్యాటరీ (9 గంటల టాక్‌టైమ్, 551 గంటల స్టాండ్‌బై టైమ్). 3జీ కనెక్టువిటీ, బ్లాక్, పర్పిల్ ఇంకా వైట్ కలర్ వేరియంట్‌లలో ఈ డివైస్‌లు లభ్యం కానున్నాయి. ఫోన్ ధర రూ.9,990. కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌లు (రూ.10,000 ధరల్లో)

బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌లు (రూ.10,000 ధరల్లో)

Lenovo Ideaphone A706

ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం, 4.5 అంగుళాల డిస్ ప్లే (రిసల్యూషన్480 x 854పిక్సల్స్), 1.2గిగాహెట్జ్ క్వాడ్ కోర ప్రాసెసర్, 1జీబి ర్యామ్, 4జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత, 5 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 0.3 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, డ్యుయల్ సిమ్, 3జీ, వై-ఫై, 2000ఎమ్ఏహెచ్

బ్యాటరీ. ఫోన్ ధర రూ.9,760. కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

More from GizBot

Best Mobiles in India

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X