Home
Mobile

బెస్ట్ హైడెఫినిషన్ స్మార్ట్‌ఫోన్‌లు!

2013, శక్తివంతమైన స్మార్ట్‌ఫోన్‌లకు పునాదిగా నిలిచింది. నిన్న మొన్నటి వరకు మనకు720 పిక్స్లల్ రిసల్యూషన్ డిస్‌ప్లేతో కూడిన స్మార్ట్‌ఫోన్‌లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఈ ఏడాది ఆరంభం నుంచి 1080 రిసల్యూషన్ పిక్సల్ డిస్‌ప్లేలతో కూడిన స్మార్ట్‌ఫోన్‌లు అందుబాటులోకి వచ్చేసాయి. సోనీ, ఎల్‌జి, సామ్‌సంగ్, లెనోవో, స్పైస్ వంటి మొబైల్ బ్రాండ్‌లు అధిక ముగింపు శ్రేణిలో హైడెఫినిషన్ స్మార్ట్‌ఫోన్‌లను ఇండియన్ మార్కెట్లో ఆవిష్కరించాయి. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా హైడెఫినిషన్ డిస్‌ప్లే పై లభ్యమవుతున్న 5 అత్యుత్తమ
స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను మీతో షేర్ చేసుకుంటున్నాం...

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

బెస్ట్ హైడెఫినిషన్ స్మార్ట్‌ఫోన్‌లు!

బెస్ట్ హైడెఫినిషన్ స్మార్ట్‌ఫోన్‌లు!

Samsung Galaxy Note 3 

5.7 సూపర్ అమోల్డ్ స్ర్కీన్ (రిసల్యూషన్1080x 1920పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.3 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్‌కోర్ 1900 మెగాహెట్జ్ ప్రాసెసర్,
13 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
3జీ, వై-ఫై,
32జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
3జీబి ర్యామ్,
3200ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.45,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

 

బెస్ట్ హైడెఫినిషన్ స్మార్ట్‌ఫోన్‌లు!

బెస్ట్ హైడెఫినిషన్ స్మార్ట్‌ఫోన్‌లు!

Nokia Lumia 1520:

6 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ స్ర్కీన్ (రిసల్యూషన్1080x 1920పిక్సల్స్),
విండోస్ వీ8 ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్‌కోర్ 2200 మెగాహెట్జ్ ప్రాసెసర్,
20 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 1.2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
3జీ కనెక్టువిటీ, వై-ఫై, డీఎల్ఎన్ఏ, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్,
32జీబి ఇంటర్నల్ మెమరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
2జీబి ర్యామ్,
3400ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.42,199
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

బెస్ట్ హైడెఫినిషన్ స్మార్ట్‌ఫోన్‌లు!

బెస్ట్ హైడెఫినిషన్ స్మార్ట్‌ఫోన్‌లు!

Micromax Canvas Turbo A250

5 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ స్ర్కీన్ (రిసల్యూషన్1080x 1920పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.2.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్‌కోర్ 1500 మెగాహెట్జ్ ప్రాసెసర్,
13 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 5 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
3జీ ఇంకా వై-ఫై కనెక్టువిటీ,
16జీబి ఇంటర్నల్ మెమెరీ,
2జీబి ర్యామ్,
2000ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.16,670
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

బెస్ట్ హైడెఫినిషన్ స్మార్ట్‌ఫోన్‌లు!

బెస్ట్ హైడెఫినిషన్ స్మార్ట్‌ఫోన్‌లు!

Google LG Nexus 5:

4.95 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే,
ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
2.26గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ క్రెయిట్ స్నాప్‌డ్రాగన్ 800 ప్రాసెసర్,
450 మెగాహెట్జ్ అడ్రినో 330 ప్రాసెసర్,
2జీబి ర్యామ్,
8 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
1.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
16జీబి ఇంటర్నల్ మెమెరీ,
3జీ, ఎల్టీఈ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్ (విత్ ఏ-జీపీఎస్ ఇంకా గ్లోనాస్ కనెక్టువిటీ),
మైక్రోయూఎస్బీ కనెక్టువిటీ, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ ఫీచర్,
2330ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.29,799
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

బెస్ట్ హైడెఫినిషన్ స్మార్ట్‌ఫోన్‌లు!

బెస్ట్ హైడెఫినిషన్ స్మార్ట్‌ఫోన్‌లు!

HTC One Max:

5.9 అంగుళాల ఎస్-ఎల్‌సీడీ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1080x1920పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.3 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్‌కోర్ 1700 మెగాహెట్జ్ ప్రాసెసర్,
4 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 2.1 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
3జీ, వై-ఫై, డీఎల్ఎన్ఏ,
16జీబి ఇంటర్నల్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
2జీబి ర్యామ్,
3300ఎమ్ఏహెచ్ లై-పాలిమర్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.48,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

Best Mobiles in India

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X