బెస్ట్ ఫీచర్లతో బెస్ట్ ల్యాప్‌టాప్స్!

Posted By: Super
<ul id="pagination-digg"><li class="next"><a href="/mobile/top-5-best-laptops-under-rs-25000-2.html">Next »</a></li></ul>

బెస్ట్ ఫీచర్లతో బెస్ట్ ల్యాప్‌టాప్స్!

కంప్యూటింగ్ ప్రపంచంలో కొత్త ఒరవడికి నాంది పలికిన ల్యాప్‌టాప్స్ గతంలో ధనిక వర్గాలకు మాత్రమే పరిమితమయ్యేవి. మంది పెరిగేకొద్ది మజ్జిగ పల్చనైన చందనా ల్యాప్‌టాప్ నిర్మాణం రంగంలోకి అనేక కంపెనీలు వచ్చి చేరటంతో పోటీ వాతావరణం ఏర్పడింది. ఈ నేపధ్యంలో ల్యాప్‌టాప్‌ల ధరలు క్రమక్రమంగా తగ్గుముఖంపట్టాయి. రూ.25,000 ధర పరిధిని కలిగి ఉత్తమ ఫీచర్లతో లభ్యమవుతున్న 5 అత్యుత్తమ ల్యాప్‌టాప్‌లను మీముందుంచుతున్నాం.

<ul id="pagination-digg"><li class="next"><a href="/mobile/top-5-best-laptops-under-rs-25000-2.html">Next »</a></li></ul>
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot