టాప్-5 స్మార్ట్‌ఫోన్స్.. నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ ప్రత్యేకతతో!

Posted By: Super
<ul id="pagination-digg"><li class="next"><a href="/mobile/top-5-best-nfc-smartphones-to-buy-in-india-2.html">Next »</a></li></ul>

టాప్-5 స్మార్ట్‌ఫోన్స్.. నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ ప్రత్యేకతతో!

 

 

నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ (ఎన్‌ఎఫ్‌సీ) ఫీచర్‌ను సపోర్ట్ చేసే స్మార్ట్‌ఫోన్‌లకు క్రమక్రమంగా డిమాండ్ ఊపందుకుంటోంది. అనేక జాతీయ, అంతర్జాతీయ సంస్థలు ఎన్ఎఫ్‌సీ టెక్నాలజీతో కూడిన హ్యాండ్‌సెట్‌లను వృద్ధి చేస్తున్నాయి. ఇంచుమించు బ్లూటూత్ తరహాలోనే స్పందించే ఎన్‌ఎఫ్‌సీ టెక్నాలజీ తక్కువ శక్తిని ఖర్పు చేయటంతో పాటు అంతరాయంలేని కమ్యూనికేషన్‌ను అందిస్తుంది. ఎన్‌ఎఫ్‌సీ ఆధారిత స్మార్ట్‌ఫోన్‌లను మరో ఎన్‌ఎఫ్‌సీ ఆధారిత స్మార్ట్‌ఫోన్‌కు దగ్గరలో ఉంచటం వల్ల రెండు డివైజుల్లో వ్యవస్థీకరించబడిన ఎన్‌ఎఫ్‌సీ సెన్సార్లు పరస్పరం గ్రహించుకుని సమాచార వారధిని ఏర్పరుస్తాయి. తద్వారా యూజర్లు ఒకరికొకరు సందేశాలను షేర్ చేసుకోవచ్చు. ముఖ్యంగా ఎన్‌ఎఫ్‌సీ ఆధారిత పరకరాలను సోషల్ నెట్‌వర్కింగ్, ఈ-కామర్స్, డాక్యుమెంట్ గుర్తింపు తదితర విభాగాల్లో అధికంగా ఉపయోగిస్తున్నారు. ఎన్‌ఎఫ్‌సీ ఫీచర్‌తో దేశీయ మార్కెట్లో లభ్యమవుతున్న టాప్-5 స్మార్ట్‌ఫోన్‌ల వివరాలు...

Read in English

<ul id="pagination-digg"><li class="next"><a href="/mobile/top-5-best-nfc-smartphones-to-buy-in-india-2.html">Next »</a></li></ul>
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot