టాప్-5 బెస్ట్ ఫోటో ఎడిటింగ్ అప్లికేషన్స్!

By Super

Next »

« Previous

పిక్‌సే (PicSay):

PicSay

ఈ అప్లికేషన్ ద్వారా ఫోటోలను కావల్సిన రీతిలో ఎడిట్ చేసుకుని అదనపు హంగులను జోడించుకోవచ్చు. ఎక్ప్ పోజర్, టెంపరేచర్, టింట్, సాట్యురేషన్, బ్రైట్‌నెస్ వంటి ఎడిటింగ్ అంశాలను ఏర్పాటు చేసిన ‘యాడ్ ఎఫెక్ట్స్’ టాబ్ ద్వారా నిర్వహించుకోవచ్చు.

యాడ్ ఎఫెక్ట్స్ ట్యాబ్ ప్రత్యేకతలు: స్పాట్‌లైట్, పిక్సలైజ్, డిజ్జినెస్, రెయిన్‌బో, ఇన్వర్ట్. గూగుల్ ప్లే స్టోర్‌లోకి లాగినై ఈ అప్లికేషన్‌ను ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

Next »

« Previous

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X