టాప్-5 బెస్ట్ నోకియా విండోస్ ఫోన్స్!

Posted By: Prashanth
<ul id="pagination-digg"><li class="next"><a href="/mobile/top-5-best-selling-nokia-lumia-windows-phone-7-5-smartphones-2.html">Next »</a></li></ul>

టాప్-5 బెస్ట్ నోకియా విండోస్ ఫోన్స్!

నోకియా నుంచి లూమియా స్మార్ట్‌ఫోన్ సిరీస్ రోజురోజుకు విస్తరిస్తోంది. విండోస్ ఆధారిత ఫోన్‌లను అత్యధికంగా ప్రమోట్ చేసే నోకియాకు ఈ త్రైమాసికం మరింత కలిసొచ్చేదిలా ఉంది. విండోస్ ఫోన్8 ఆపరేటింగ్ సిస్టం అందుబాటులోకి రావటమే ఇందుకు కారణం. దేశీయ విపణిలో ఫేలవమైన అమ్మకాలతో వరస నష్టాలను నమోదు చేస్తున్న నోకియా కొత్త వోఎస్ రాకతో కొత్త సంచలనాలకు నాంది పలకాలని పలువురు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్లో అత్యధికంగా అమ్ముడవుతున్న టాప్-5 లూమియా ఫోన్‌ల వివరాలను ఇప్పుడు చూద్దాం......

Read In English

<ul id="pagination-digg"><li class="next"><a href="/mobile/top-5-best-selling-nokia-lumia-windows-phone-7-5-smartphones-2.html">Next »</a></li></ul>
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot