టాప్-5 నోకియా ఫోన్‌లు (సింబియాన్ ఆపరేటింగ్ సిస్టం)

Posted By: Super
<ul id="pagination-digg"><li class="next"><a href="/mobile/top-5-best-selling-nokia-symbian-phones-under-rs-5000-price-tag-2.html">Next »</a></li></ul>

టాప్-5 నోకియా ఫోన్‌లు (సింబియాన్ ఆపరేటింగ్ సిస్టం)

సింబియన్ ఆపరేటింగ్ సిస్టంతో కూడిన ఫోన్‌లను పరిచయం చేయటంలో నోకియా  ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఫుజిట్సు, సామ్‌సంగ్, షార్ప్, సోనీ ఎరెక్సన్ తదితర సంస్థలు ఈ వోఎస్ పై ఆసక్తి కనబర్చినప్పటికి నోకియా అధిక సంఖ్యలో ఫోన్‌లను ప్రవేశపెట్టింది. ఆకట్టుకునే యూజర్ ఇంటర్‌ఫేస్, సరికొత్త విడ్జెట్స్, పుల్‌డౌన్ మెనూ,  బుల్ట్ ఇన్ ఎన్‌ఎఫ్‌సీ వంటి ప్రత్యేకతలు సింబియన్ ఆపరేటింగ్ సిస్టంలో ఒదిగి ఉన్నాయి. ఈ నేపధ్యంలో రూ.5,000 ధరల్లో లభ్యమవుతున్న సింబియాన్ బెల్లీ ఆపరేటింగ్ సిస్టం పై స్పందించే టాప్-5 నోకియా ఫోన్‌ల వివరాలు........

Read in English

<ul id="pagination-digg"><li class="next"><a href="/mobile/top-5-best-selling-nokia-symbian-phones-under-rs-5000-price-tag-2.html">Next »</a></li></ul>
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot