ఇండియాలో హాట్ కేకుల్లా అమ్ముదడవుతున్న 5 సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌లు

|

ఇండియన్ మార్కెట్లో హాట్ కేకుల్లా అమ్ముడవుతున్న 5 అత్యుత్తమ సామ్‌సంగ్ గెలాక్సీ సిరీస్ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను మీతో షేర్ చేసకుంటున్నాం.....

సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 3:

ఫోన్ పరిమాణం 151.2 x 79.2 x 8.3మిల్లీమీటర్లు, బరువు 168 గ్రాములు, 8 కోర్ ఎక్సినోస్ 5 ఓక్టా ప్రాసెసర్, 3జీబి ర్యామ్, 5.7 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ రిసల్యూలసన్ సూపర్ అమోల్డ్ డిస్‌ప్లే, 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫాబ్లెట్ మెమరీని 64జీబికి విస్తరించుకునే సౌలభ్యత, 13 మెగా పిక్సల్ రేర్ కెమెరా (స్మార్ట్ స్టెబిలైజేషన్, హై‌ సీఆర్ఐ ఎల్ఈడి ఫ్లాష్), 2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా, 3,200 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ఆండ్రాయిడ్ 4.3 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం. కలర్ వేరియంట్స్: బ్లాక్, పింక్,వైట్. బెస్ట్ ధర రూ.44,999. ఈ ఫోన్ కొనుగోలుకు సంబంధించి మరిన్నిబెస్ట్ డీల్స్ తెలుసకునేందుకు క్లిక్ చేయండి.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్ ఫోన్ లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

ఇండియాలో హాట్ కేకుల్లా అమ్ముదడవుతున్న 5 సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌లు

ఇండియాలో హాట్ కేకుల్లా అమ్ముదడవుతున్న 5 సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌లు

సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 3:

ఫోన్ పరిమాణం 151.2 x 79.2 x 8.3మిల్లీమీటర్లు, బరువు 168 గ్రాములు, 8 కోర్ ఎక్సినోస్ 5 ఓక్టా ప్రాసెసర్, 3జీబి ర్యామ్, 5.7 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ రిసల్యూలసన్ సూపర్ అమోల్డ్ డిస్‌ప్లే, 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫాబ్లెట్ మెమరీని 64జీబికి విస్తరించుకునే సౌలభ్యత, 13 మెగా పిక్సల్ రేర్ కెమెరా (స్మార్ట్ స్టెబిలైజేషన్, హై‌ సీఆర్ఐ ఎల్ఈడి ఫ్లాష్), 2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా, 3,200 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ఆండ్రాయిడ్ 4.3 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం. కలర్ వేరియంట్స్: బ్లాక్, పింక్, వైట్. బెస్ట్ ధర రూ.44,999. ఈ ఫోన్ కొనుగోలుకు సంబంధించి మరిన్నిబెస్ట్ డీల్స్ తెలుసకునేందుకు క్లిక్ చేయండి.

ఇండియాలో హాట్ కేకుల్లా అమ్ముదడవుతున్న 5 సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌లు

ఇండియాలో హాట్ కేకుల్లా అమ్ముదడవుతున్న 5 సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌లు

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్3:

హైడెఫినిషన్ వీడియో ప్లేబ్యాక్, 8 మెగాపిక్సల్ ప్రైమరీ కెమెరా, 4.8 అంగుళాల హైడెఫినిషన్ సూపర్ ఆమోల్డ్ డిస్‌ప్లే, 1.4గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, కంఫర్టబుల్ గ్రిప్, తేలికైన బరువు, 1జీబి ర్యామ్, 1.9 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 2050ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ఆండ్రాయిడ్ జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, వై-ఫై ఇంకా 3జీ కనెక్టువిటీ. ఫోన్ బెస్ట్ ధర రూ 24,490. ఈ ఫోన్ కొనుగోలుకు సంబంధించి మరిన్నిబెస్ట్ డీల్స్ తెలుసకునేందుకు క్లిక్ చేయండి.

ఇండియాలో హాట్ కేకుల్లా అమ్ముదడవుతున్న 5 సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌లు

ఇండియాలో హాట్ కేకుల్లా అమ్ముదడవుతున్న 5 సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌లు

సామ్‌సంగ్ గెలాక్సీ గ్రాండ్ క్వాట్రో:

డ్యూయల్ సిమ్, 4.7 అంగుళాల సూపర్ ఆమోల్డ్ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్, ఆండ్రాయిడ్ 4.1.2 ఆపరేటింగ్ సిస్టం, 1.2గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ కార్టెక్స్ ఏ5 క్వాల్కమ్ స్నాప్‌డ్రాగెన్ ప్రాసెసర్, 1జీబి ర్యామ్, అడ్రినో 203 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 5 మెగా పిక్సల్ రేర్ కెమెరా, వీజీఏ ఫ్రంట్ కెమెరా, 8జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబికి విస్తరించకునే సౌలభ్యత, 3జీ, వై-ఫై, బ్లూటూత్, యూఎస్బీ, 2000ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ఫోన్ ధర రూ.16,220.

 

ఇండియాలో హాట్ కేకుల్లా అమ్ముదడవుతున్న 5 సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌లు

ఇండియాలో హాట్ కేకుల్లా అమ్ముదడవుతున్న 5 సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌లు

సామ్‌సంగ్ గెలాక్సీ గ్రాండ్ (డ్యూయల్ సిమ్):

డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్), 5 అంగుళాల టీఎఫ్టీ ఎల్‌సీడీ స్ర్కీన్ (రిసల్యూషన్ 480 x 800పిక్సల్స్), ఆండ్రాయిడ్ 4.1.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 1జీబి ర్యామ్, 8 మెగా పిక్సల్ రేర్ కెమరా (ఎల్ఈడి ఫ్లాష్), 2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, 8జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 64జీబికి వరకు విస్తరించుకునే సౌలభ్యత, వై-ఫై, జీపీఎస్, యూఎస్బీ, బ్లూటూత్, 2100 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ఫోన్ బెస్ట్ ధర రూ. 18,870.

 

ఇండియాలో హాట్ కేకుల్లా అమ్ముదడవుతున్న 5 సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌లు

ఇండియాలో హాట్ కేకుల్లా అమ్ముదడవుతున్న 5 సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌లు

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్4:

5 అంగుళాల హైడెఫినిషన్ సూపర్ ఆమోల్డ్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1920 x 1080పిక్సల్స్), ఐఫోన్ స్ర్కీన్‌తో పోలిస్తే గెలాక్సీ ఎస్4 స్ర్కీన్ 56శాతం పెద్దదిగా ఉంటుంది. బరువు 130 గ్రాములు. 16జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 64జీబికి పొడిగించుకునే సౌలభ్యత, 2జీబి ర్యామ్, 2600ఎమ్ఏహెచ్ బ్యాటరీ.ఆండ్రాయిడ్ 4.2.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 13 మెగా పిక్సల్ ఆటోఫోకస్ కెమెరా, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు). ఫోన్ బెస్ట్ ధర రూ.34,999. ఈ ఫోన్ కొనుగోలుకు సంబంధించి మరిన్నిబెస్ట్ డీల్స్ తెలుసకునేందుకు క్లిక్ చేయండి.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X