Just In
- 3 hrs ago
ఆపిల్ నుంచి ఫోల్డబుల్ ఐఫోన్ లాంచ్ వివరాలు! కొత్త ఫీచర్లు!
- 8 hrs ago
గూగుల్, వాట్సాప్ లాగా Twitter లో కూడా పేమెంట్ ఫీచర్! వివరాలు!
- 10 hrs ago
Samsung కొత్త ఫోన్ లాంచ్ త్వరలోనే! అందుకే ఈ ఫోన్ ధర రూ.10000 తగ్గింది!
- 1 day ago
Oppo నుండి కొత్త టాబ్లెట్, లాంచ్ కు సిద్ధం! ఆన్లైన్ లో స్పెసిఫికేషన్లు లీక్ ..!
Don't Miss
- News
15 మంది ఐఏఎస్ అధికారుల బదిలీ: మహిళా శిశు సంక్షేమ శాఖ కమిషనర్‌గా భారతి
- Lifestyle
తలనొప్పి మరియు డయాబెటిస్ కి మధ్య సంబంధం ఉందా? కారణాలేంటో ఇక్కడ తెలుసుకోండి
- Sports
పిచ్‌ది ఏముందన్నా.. మనలో దమ్ముండాలి: సూర్యకుమార్ యాదవ్
- Finance
fiscal deficit fy23: ఇదీ ఈ ఏడాది ఖర్చు, ఆదాయం.. మరి లోటు మాటేమిటి ?
- Movies
Taraka Ratna Health: తారకరత్న సిటీ స్కాన్ రిపోర్టులో కీలక విషయాలు.. బ్రెయిన్లో అలాంటి సమస్య
- Automobiles
అమరేంద్ర బాహుబలి ప్రభాస్ కాస్ట్లీ కారులో కనిపించిన డైరెక్టర్ మారుతి.. వీడియో వైరల్
- Travel
సందర్శనీయ ప్రదేశాలు.. ఆంధ్రప్రదేశ్‌లోని ఈ సరస్సులు!
సీఈఎస్ 2014లో ప్రపంచానికి పరిచయమైన 5 బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు
గతకొద్ది సంతవ్సరాలుగా కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ షో (సీఈఎస్) టెక్నాలజీ ఎగ్జిబిషన్‌కు ప్రత్యేకమైన ప్రాధాన్యత సంతరించుకుంటోంది. ఈ టెక్నాలజీ ట్రేడ్ షో వేదికగా అధునాతన స్మార్ట్‌ఫోన్‌లు, టాబ్లెట్‌లు, అప్లికేషన్‌లు, ఎలక్ట్రానిక్ గృహోపకరణాలు ఇలా అనేక రకాలైన భవిష్యత్ సాంకేతికత ప్రపంచానికి పరిచయమవుతోంది.
కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ షో (సీఈఎస్) 2014లో భాగంగా సోనీ, హవాయి, జెడ్‌టీఈ, ఆల్కాటెల్ వంటి బ్రాండ్‌లు తమ ఫ్లాగ్‌షిప్ మోడల్ స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేసాయి. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా సీఈఎస్ 2014లో ప్రపంచానికి పరిచయమైన 5 అత్యుత్తమ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను మీతో షేర్ చేసకుంటున్నాం.....
సోనీ ఎక్స్‌పీరియా జెడ్1 కాంపాక్ట్
4.3 అంగుళాల హైడెఫినిషన్ స్ర్కీన్ (రిసల్యూషన్ 720x1280పిక్సల్స్), ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 2.2గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 16జీబి ఇంటర్నల్ మెమెరీ, 2జీబి ర్యామ్, 20.7 మెగా పిక్సల్ ఎక్స్‌మార్ ఆర్ఎస్ సెన్సార్ కెమెరా, 2 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, వై-ఫై, జీపీఎస్, గ్లోనాస్, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ ఫీచర్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబికి విస్తరించుకునే సౌలభ్యత, 2300ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్ ఫోన్ లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

సీఈఎస్ 2014లో ప్రపంచానికి పరిచయమైన 5 బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు
సోనీ ఎక్స్‌పీరియా జెడ్1 కాంపాక్ట్
4.3 అంగుళాల హైడెఫినిషన్ స్ర్కీన్ (రిసల్యూషన్ 720x1280పిక్సల్స్), ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 2.2గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 16జీబి ఇంటర్నల్ మెమెరీ, 2జీబి ర్యామ్, 20.7 మెగా పిక్సల్ ఎక్స్‌మార్ ఆర్ఎస్ సెన్సార్ కెమెరా, 2 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, వై-ఫై, జీపీఎస్, గ్లోనాస్, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ ఫీచర్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబికి విస్తరించుకునే సౌలభ్యత, 2300ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

సీఈఎస్ 2014లో ప్రపంచానికి పరిచయమైన 5 బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు
జడ్‌టీఈ ఎస్ II
5.5 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 1080x1920పిక్సల్స్), ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 2.3గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమెరీ, 13 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, 3జీ కనెక్టువిటీ, 3000ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

సీఈఎస్ 2014లో ప్రపంచానికి పరిచయమైన 5 బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు
ఆల్కాటెల్ వన్ టచ్ ఐడోల్ ఎక్స్+
5 అంగుళాల టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 1080x1920పిక్సల్స్), ఆండ్రాయిడ్ 4.3 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 2గిగాహెట్జ్ ఆక్టాకోర్ ప్రాసెసర్, 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్న్లల్ మెమెరీ, 13.1 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, 2500ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

సీఈఎస్ 2014లో ప్రపంచానికి పరిచయమైన 5 బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు
హవాయి ఆసెండ్‌మేట్ 2 4జీ
6 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్ర్కీన్ (రిసల్యూషన్ 720x 1280పిక్సల్స్), ఆండ్రాయిడ్ 4.3 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 1.6గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 16జీబి ఇంటర్నల్ మెమరీ, 2జీబి ర్యామ్, 13 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబికి విస్తరించుకునే సౌలభ్యత, 3జీ, వై-ఫై, జీపీఎస్, గ్లోనాస్, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్, 4050ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

సీఈఎస్ 2014లో ప్రపంచానికి పరిచయమైన 5 బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు
లెనెవో వైబ్ జెడ్
5.5 అంగుళాల ఎఫ్‌హెచ్‌డి స్ర్కీన్,
ఆండ్రాయిడ్ 4.3 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 800 ప్రాసెసర్,
4జీ ఎల్టీఈ కనెక్టువిటీ,
2.2గిగాహెట్జ్ క్వాడ్-కోర్ ప్రాసెసర్ స్నాప్ డ్రాగన్ 800 SoC,
2జీబి ర్యామ్,
16జీబి ఇంటర్నల్ మెమరీ,
13 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
ఇతర కనెక్టువిటీ ఫీచర్లు: 4జీ ఎల్టీఈ కనెక్టువిటీ, వై-ఫై, 3జీ, జీపీఎస్, బ్లూటూత్ 4.0.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470