Home
Mobile

16 మెగా పిక్సల్ కెమెరాతో లభ్యమవుతున్న బ్రాండెడ్ స్మార్ట్‌ఫోన్‌లు

నేటితరం యువత కెమెరా ఫోన్‌ల పై ఎక్కువుగా ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుత పరిస్ధితుల్లో మొబైల్ ఫోన్‌లలో కెమెరా అప్లికేషన్ తప్పనిసరి కావటంతో డిజిటల్ కెమెరాలతో పని లేకుండా పోతోంది. ఎవరికి వారే స్వతహాగా తమ ఫోన్‌ల నుంచి ఫోటోలతో పాటు వీడియోలను చిత్రీకరించుకుంటున్నారు. కెమెరా ఫోన్‌ల ఎంపిక విషయంలో వినియోగదారుకు ఓ ఖచ్చితమైన అవగాహన ఉండాలి. ఈ సీజన్‌లో భాగంగా 16 మెగా పిక్సల్ అంతకన్నా ఎక్కువ కెమెరా సామర్థ్యాలతో మార్కెట్లో లభ్యమవుతోన్న 5 బెస్ట్ కెమెరా స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను మీతో షేర్ చేుసుకుంటున్నాం.

{photo-feature}

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం
క్లిక్ చేయండి.

Best Mobiles in India

English summary
Top 5 Best Smartphones With 16MP Plus Camera To Buy in India Right Now. Read more in Telugu Gizbot.....
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X