రూ.15,000 ధరల్లో లభ్యమవుతున్న బెస్ట్ హైడెషినిషన్ స్మార్ట్‌ఫోన్‌లు

|

ఇండియన్ మార్కెట్లో రూ.15,000 ధరల్లో లభ్యమవుతున్న బెస్ట్ హైడెఫినిషన్ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను మీతో షేర్ చేసకుంటున్నాం...

 

మైక్రోమాక్స్ కాన్వాస్ హెచ్‌డి ఏ116:

5 అంగుళాల హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్, 294 పీపీఐ), 1.2గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ కార్టెక్స్ ఏ7 ప్రాసెసర్, 1జీబి ర్యామ్, 4జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత, ఆండ్రాయిడ్ 4.2.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా( ఆటో ఫోకస్, ఎల్ఈడి ఫ్లాష్), 2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 2000ఎమ్ఏహెచ్ లియోన్ బ్యాటరీ. కనెక్టువిటీ ఫీచర్లు: 3జీ, 2జీ(ఎడ్జ్), వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, ఎఫ్ఎమ్ రేడియో. ధర రూ.13,999.

జోలో ఏ1000:

5 అంగుళాల హైడెఫినిషన్ ఐపీఎస్ ఓజీసీ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్), 1గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్, 1జీబి ర్యామ్, 4జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత, ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఆటో ఫోకస్, ఎల్ఈడి ఫ్లాష్), 1.2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, 2100 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. కనెక్టువిటీ పీచర్లు: వై-ఫై, బ్లూటూత్, 3జీ, యూఎస్బీ 2.0 కనెక్టువిటీ, ఎఫ్ఎమ్ రేడియో. ధర రూ.12,499.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

రూ.15,000 ధరల్లో లభ్యమవుతున్న బెస్ట్ హైడెషినిషన్ స్మార్ట్‌ఫోన్‌లు

రూ.15,000 ధరల్లో లభ్యమవుతున్న బెస్ట్ హైడెషినిషన్ స్మార్ట్‌ఫోన్‌లు

మైక్రోమాక్స్ కాన్వాస్ హెచ్‌డి ఏ116:

5 అంగుళాల హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్, 294 పీపీఐ), 1.2గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ కార్టెక్స్ ఏ7 ప్రాసెసర్, 1జీబి ర్యామ్, 4జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత, ఆండ్రాయిడ్ 4.2.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా( ఆటో ఫోకస్, ఎల్ఈడి ఫ్లాష్), 2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 2000ఎమ్ఏహెచ్ లియోన్ బ్యాటరీ. కనెక్టువిటీ ఫీచర్లు: 3జీ, 2జీ(ఎడ్జ్), వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, ఎఫ్ఎమ్ రేడియో. ధర రూ.13,999.

 

రూ.15,000 ధరల్లో లభ్యమవుతున్న బెస్ట్ హైడెషినిషన్ స్మార్ట్‌ఫోన్‌లు

రూ.15,000 ధరల్లో లభ్యమవుతున్న బెస్ట్ హైడెషినిషన్ స్మార్ట్‌ఫోన్‌లు

జోలో ఏ1000:

5 అంగుళాల హైడెఫినిషన్ ఐపీఎస్ ఓజీసీ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్), 1గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్, 1జీబి ర్యామ్, 4జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత, ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఆటో ఫోకస్, ఎల్ఈడి ఫ్లాష్), 1.2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, 2100 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. కనెక్టువిటీ పీచర్లు: వై-ఫై, బ్లూటూత్, 3జీ, యూఎస్బీ 2.0 కనెక్టువిటీ, ఎఫ్ఎమ్ రేడియో. ధర రూ.12,499.

 

రూ.15,000 ధరల్లో లభ్యమవుతున్న బెస్ట్ హైడెషినిషన్ స్మార్ట్‌ఫోన్‌లు
 

రూ.15,000 ధరల్లో లభ్యమవుతున్న బెస్ట్ హైడెషినిషన్ స్మార్ట్‌ఫోన్‌లు

జోలో ప్లే:

4.7 అంగుళాల హైడెఫినిషన్ ఐపీఎస్ స్ర్కీన్. డిస్‌ప్లే రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్, 293 పీపీఐ, 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా (1080 పిక్సల్ హైడెఫినిషన్ వీడియో రికార్డింగ్ వ్యవస్థ, ఆటో ఫోకస్, బీఎస్ఐ సెన్సార్), 2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, కనెక్టువిటీ ఫీచర్లు: 3జీ, వై-పై 802.11 b/g/n, బ్లూటూత్ 3.0, జీపీఎస్ ఇంకా ఏజీపీఎస్ కనెక్టువిటీ, 4జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత, ధర రూ.13,999.

 

రూ.15,000 ధరల్లో లభ్యమవుతున్న బెస్ట్ హైడెషినిషన్ స్మార్ట్‌ఫోన్‌లు

రూ.15,000 ధరల్లో లభ్యమవుతున్న బెస్ట్ హైడెషినిషన్ స్మార్ట్‌ఫోన్‌లు

జియోని ఇలైఫ్ ఇ3:

4.7 అంగుళాల హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్, 312 పీపీఐ పిక్సల్ డెన్సిటీ), 1.2గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ కార్టెక్స్ ఏ7 ప్రాసెసర్, పవర్ వీఆర్ సిరీస్ 5ఎక్స్‌టీ గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్. ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 1జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత, 8 మెగా పిక్సల్ ఆటోఫోకస్ రేర్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్, బీఎస్ఐ సెన్సార్, 720 పిక్సల్ హైడెఫినిషన్ వీడియో రికార్డింగ్), 3జీ వీడియో కాలింగ్ నిర్వహించకునేందకు 2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, డ్యూయల్ సిమ్. కనెక్టువిటీ ఫీచర్లను పరిశీలించినట్లయితే: 3జీ, వై-ఫై 802.11 బి/జి/ఎన్, బ్లూటూత్ 4.0, జీపీఎస్ బ్యాటరీ, 1800ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ధర రూ.14,440.

 

రూ.15,000 ధరల్లో లభ్యమవుతున్న బెస్ట్ హైడెషినిషన్ స్మార్ట్‌ఫోన్‌లు

రూ.15,000 ధరల్లో లభ్యమవుతున్న బెస్ట్ హైడెషినిషన్ స్మార్ట్‌ఫోన్‌లు

జోలో క్యూ200:

5.5 అంగుళాల ఐపీఎస్ హైడెఫినిషన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ సామర్ధ్యం 1280 x 720పిక్సల్స్), 1.2గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ మీడియాటెక్ ఎంటీ6589డబ్ల్యూ ప్రాసెసర్ విత్ 357మెగాహెట్జ్ పవర్‌వీఆర్ ఎస్‌జీఎక్స్544 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 1జీబి ర్యామ్, ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 13 మెగా పిక్సల్ ఆటో ఫోకస్ కెమెరా (బీఎస్ఐ సెన్సార్ 2, ఎల్ఈడి ఫ్లాష్), 1080 పిక్సల్ హైడెఫినిషన్ వీడియో రికార్డింగ్, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 8జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత, ఇతర కనెక్టువిటీ ఫీచర్లు: 3జీ, వై-ఫై 802.11 బి/జి/ఎన్, బ్లూటూత్, జీపీఎస్, యూఎస్బీ 2.0, డ్యూయల్ సిమ్, 2600 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ధర రూ.14,999.

 

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X