Home
Mobile

బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు (రూ.25,000 ధరల్లో)

క్వాడ్‌కోర్ ప్రాసెసర్ కలిగిన స్మార్ట్‌ఫోన్‌లకు ప్రస్తుత మార్కెట్లో ఉన్న డిమాండ్ అంతా ఇంతా కాదు. ఈ సమర్థవంతమైన అత్యాధునిక ప్రాసెసర్‌లను వినియోగించటం ద్వారా స్మార్ట్‌ఫోన్ సాఫ్ట్‌వేర్ వ్యవస్థతో పాటు కెమెరా, వై-ఫై వ్యవస్థలు మరింత బలోపతమై అత్యుత్తమ పనితీరును ప్రదర్శిస్తాయి. ఈ నేపధ్యంలో మార్కెట్లో లభ్యమవుతున్న5 సరికొత్త క్వాడ్‌కోర్ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు....
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు (రూ.25,000 ధరల్లో)

బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు (రూ.25,000 ధరల్లో)

Samsung Galaxy Grand 2:

5.25 అంగుళాల టీఎఫ్టీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 720x1280పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.3 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్ కోర్ 1200 మెగాహెట్జ్ ప్రాసెసర్,
8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 1.9 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
డ్యుయల్ సిమ్, 3జీ, వై-ఫై, డీఎల్ఎన్ఏ,
8జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
1.5జీబి ర్యామ్,
2600ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.20,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు (రూ.25,000 ధరల్లో)

బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు (రూ.25,000 ధరల్లో)

Motorola Moto X:

4.7 అంగుళాల అమోల్డ్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్720x 1280పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.2.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
డ్యుయల్ కోర్ 1700 మెగాహెట్జ్ ప్రాసెసర్,
10 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
3జీ ఇంకా వై-ఫై కనెక్టువిటీ,
16జీబి ఇంటర్నల్ మెమరీ,
2జీబి ర్యామ్,
2200ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.23,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు (రూ.25,000 ధరల్లో)

బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు (రూ.25,000 ధరల్లో)

Gionee Elife E7:

5.3 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ స్ర్కీన్ (రిసల్యూషన్ 1080x1920పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్‌కోర్ 2200 మెగాహెట్జ్ ప్రాసెసర్,
16 మెగా పిక్సల్ కెమెరా, 8 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
3జీ, వై-ఫై, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్,
16జీబి ఇంటర్నల్ మెమెరీ,
2జీబి ర్యామ్,
2500ఎమ్ఏహెచ్ లై-పాలిమర్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.24,488
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు (రూ.25,000 ధరల్లో)

బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు (రూ.25,000 ధరల్లో)

HTC Desire 700 Dual SIM:

5 అంగుళాల ఎల్‌సీడీ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్540x 960పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.1.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్‌కోర్ 1200 మెగాహెట్జ్ ప్రాసెసర్,
8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 2.1 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
డ్యుయల్ సిమ్, 3జీ, వైఫై, డీఎల్ఎన్ఏ,
8జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
1జీబి ర్యామ్,
2100ఎమ్ఏమెచ్ లై-పాలిమర్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.23,199
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు (రూ.25,000 ధరల్లో)

బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు (రూ.25,000 ధరల్లో)

Sony Xperia T2 Ultra Dual:

6 అంగుళాల ఐపీఎస్ ఎల్ సీడీ కెపాసిటివ్ టచ్ స్ర్కీన్ (రిసల్యూషన్ 720x1280పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.3 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్ కోర్ 1400 మెగాహెట్జ్ ప్రాసెసర్,
13 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,1.1 మెగా పిక్సల్ సెకండరీ,
డ్యుయల్ సిమ్, 3జీ, వై-ఫై, డీఎల్ఎన్ఏ, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్,
8జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
1జీబి ర్యామ్,
3000ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.24,299

Best Mobiles in India

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X