ఐదుగురు హిరోలు..ఒకటే స్టోరీ!

Posted By: Super
<ul id="pagination-digg"><li class="next"><a href="/mobile/top-5-best-windows-smartphone-2.html">Next »</a></li></ul>

 ఐదుగురు హిరోలు..ఒకటే స్టోరీ!

సాఫ్ట్‌వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ రూపొందించిన విండోస్ ఆపరేటింగ్ సిస్టంలకు ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈ వోఎస్ ఆధారిత ఫోన్‌లను అధిక సంఖ్యలో డిజైన్ చేసిన నోకియా అగ్రస్థానంలో నిలించింది. సామ్‌సంగ్, హెచ్‌టీసీ, ఎల్‌జీ వంటి ప్రముఖ కంపెనీలు సైతం మైక్రోసాఫ్ట్ మైబైల్ ప్లాట్‌ఫామ్‌ను ఆదరిస్తున్నాయి. ఈ నేపధ్యంలో ఐదు అత్యుత్తమ విండోస్ ఆధారిత స్మా‌ర్ట్‌ఫోన్‌లను మీముందుంచుతున్నాం....

<ul id="pagination-digg"><li class="next"><a href="/mobile/top-5-best-windows-smartphone-2.html">Next »</a></li></ul>
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot