బ్లాక్‌బెర్రీ జడ్10కు ఐదు ప్రత్యామ్నాయాలు

Posted By:

మోస్ట్ వాంటెడ్ మొబైల్ బ్రాండ్ బ్లాక్‌బెర్రీ గత వారం బీబీ10 వోఎస్ పై స్పందించే రెండు సరికొత్త స్మార్ట్‌ఫోన్‌లను ఆవిష్కరించిన విషయం తెలిసిందే. బ్లాక్‌బెర్రీ జడ్10, క్యూ10 మోడళ్లలో రూపుదిద్దుకున్న ఈ స్మార్ట్‌ఫోన్‌లు మార్కెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఈ రెండు మోడళ్లలో పూర్తిస్థాయి టచ్ వ్యవస్థతో డిజైన్ కాబాడిన బీబీ10 ఫోన్ బ్లాక్‌బెర్రీ జడ్ 10.. గూగుల్ ఆండ్రాయిడ్, యాపిల్ ఐవోఎస్ ఇంకా మైక్రోసాఫ్ట్ విండోస్ 8 ప్లాట్‌ఫామ్‌లకు సవాల్‌గా నిలిచింది.

బ్లాక్‌బెర్రీ జడ్10 ఫీచర్లకు సంబంధించి ఇతర వివరాలను పరిశీలించినట్లయితే 4.2 అంగుళాల డబ్ల్యూఎక్స్‌జీఏ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 280 X 768పిక్సల్స్), డ్యూయల్-కోర్ స్నాప్‌డ్రాగెన్ ప్రాసెసర్ (క్లాక్‌వేగం 1.5గిగాహెట్జ్), 2గిగాబైట్స్ సామర్ధ్యం కలిగిన ర్యామ్, 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 1080 పిక్సల్ హైడెఫినిషన్ వీడియో రికార్డింగ్, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా (వీడియో ఛాటింగ్ నిర్వహించుకునేందుకు), 16జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత, బ్లూటూత్ 4.0, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ (ఎన్ఎఫ్‌సీ), మైక్రోయూఎస్బీ కనెక్టువిటీ, మైక్రో హెచ్‌డిఎమ్ఐ పోర్ట్స్, ఆడ్వాన్స్ టచ్‌స్ర్కీన్ కీబోర్డ్, 17,000 అప్లికేషన్‌లతో కూడిన బ్లాక్‌బెర్రీ వరల్డ్.

నేటి ప్రత్యేక శీర్సికలో భాగంగా బ్లాక్‌బెర్రీ జడ్10కు ప్రత్యామ్నాయంగా మార్కెట్లో లభ్యమవుతున్న 5 అత్యుత్తమ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను మీముందుంచుతున్నాం....

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

నోకియా లూమియా 920 (Nokia Lumia 920):

విండోస్ ఫోన్ 8 ఆపరేటింగ్ సిస్టం,
వై-ఫై కనెక్టువిటీ,
8.7 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
సెకండరీ కెమెరా,
4.5 అంగుళాల ప్యూర్ మోషన్ హైడెఫినిషన్ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
1.5గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ క్రెయిట్ ప్రాసెసర్,
క్యూఐ వైర్‌లెస్ ఛార్జింగ్,
లియోన్ 2000ఎమ్ఏహెచ్ బ్యాటరీ,
ధర రూ.36,660.
లింక్ అడ్రస్:

ఐఫోన్5 (iPhone 5):

4.0 అంగుళాల ఎల్ఈడి-బాక్లిట్ ఐపీఎస్ ఎల్‌సీడీ, కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్.
ఐవోఎస్6 ఆపరేటింగ్ సిస్టం, (అప్ గ్రేడబుల్ టూ ఐవోఎస్6.1),
యాపిల్ ఏ6,
డ్యూయల్-కోర్ 1.2గిగాహెట్జ్,
8 మెగా పిక్సల్ రేర్ కెమెరా (రిసల్యూషన్3264x 2448పిక్సల్స్), ఎల్ఈడి ఫ్లాష్,
నాన్-రిమూవబుల్ లి-పో 1440 ఎమ్ఏహెచ్ బ్యాటరీ,
ధర రూ.44,500.
లింక్ అడ్రస్:

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్3 (Samsung Galaxy S3):

ఆండ్రాయిడ్ వీ4.0 ఐస్‌క్రీమ్ శాండ్విచ్ ఆపరేటింగ్ సిస్టం,
8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
1.9 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
4.8 అంగుళాల సూపర్ ఆమోల్డ్ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
1.4గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
వై-ఫై కనెక్టువిటీ,
64జీబి ఎక్ప్‌ప్యాండబుల్ మెమెరీ వయా మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్,
లియోన్ 2100ఎమ్ఏహెచ్ బ్యాటరీ,
ధర రూ.31,111.
లింక్ అడ్రస్:

హెచ్‌టీసీ వన్ ఎక్స్ (HTC One X):

1.6 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
4.7 అంగుళాల సూపర్ ఎల్‌సీడీ2 కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
ఆండ్రాయిడ్ వీ4.1.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
1.7గిగాహెట్జ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్,
వై-ఫై కనెక్టువిటీ,
8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
లియోన్ పాలిమర్ 2100ఎమ్ఏహెచ్ బ్యాటరీ,
ధర రూ.38,376.
లింక్ అడ్రస్:

గూగుల్ నెక్సూస్ 4 (Google Nexus 4):

ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
4.7 అంగుళాల ఐపీఎస్ డిస్‌ప్లే, రిసల్యూషన్ 1280 x 768పిక్సల్స్,
క్వాడ్‌కోర్ 1.5గిగాహెట్జ్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగెన్ ఎస్4 ప్రో ప్రాసెసర్,
2జీబి ర్యామ్,
ఇంటర్నల్ స్టోరేజ్ 8జీబి/16జీబి,
8 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
1.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు),
నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ (ఎన్ఎఫ్ సీ),
వైర్‌లెస్ ఛార్జింగ్,
వై-ఫై, బ్లూటూత్, 2100ఎమ్ఏహెచ్ లిపో బ్యాటరీ.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot