ఈ నెలలో విడుదలైన టాప్ 5 బడ్జెట్ ఫోన్ల వివరాలు...

ఇండియన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో ప్రస్తుతం బడ్జెట్ ఫోన్‌ల ట్రెండ్ కొనసాగుతోంది.రోజుకో బడ్జెట్ పోన్ మార్కెట్లో లాంచ్ అవుతోన్న నేపథ్యంలో కొత్త ఫోన్ ఎంపిక కాస్తా తర్జన భర్జనగా మారిపోయింది.

|

ఇండియన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో ప్రస్తుతం బడ్జెట్ ఫోన్‌ల ట్రెండ్ కొనసాగుతోంది.రోజుకో బడ్జెట్ పోన్ మార్కెట్లో లాంచ్ అవుతోన్న నేపథ్యంలో కొత్త ఫోన్ ఎంపిక కాస్తా తర్జన భర్జనగా మారిపోయింది. ఈ నేపథ్యంలో బడ్జెట్ ఫ్రెండ్లీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌ను టార్గెట్ చేస్తూ ఈ నెలలో అనేక ఫోన్స్ మార్కెట్లోకి వచ్చాయి. అయితే అందులో ది బెస్ట్ 5 ఫోన్ల వివరాలను మీకు అందిస్తున్నాము. ఓ స్మార్ట్ లుక్కేయండి.

Realme 2 pro

Realme 2 pro

ధర :
4 జీబీ ర్యామ్‌, 64 జీబీ స్టోరేజ్‌ ధర రూ. 13,990
6 జీబీ ర్యామ్‌, 64 జీబీ స్టోరేజ్ ధర రూ.15,990
8 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌ ధర రూ.17,990

ఫీచర్స్ :
6.3 ఇంచ్ డిస్‌ప్లే, 2340 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, 1.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 660 ప్రాసెసర్, 4/6/8 జీబీ ర్యామ్, 64/128 జీబీ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, డ్యుయల్ సిమ్, 16, 2 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఫేస్ అన్‌లాక్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 3500 ఎంఏహెచ్ బ్యాటరీ.

 

Redmi 6 Pro

Redmi 6 Pro

ధర :రూ. 13,999

ఫీచర్స్ :
5.84 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ డిస్‌ప్లే, 2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగ‌న్ 625 ప్రాసెస‌ర్‌, 3/4 జీబీ ర్యామ్‌, 32/64 జీబీ స్టోరేజ్‌, 256 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, డ్యుయ‌ల్ సిమ్‌, 12, 5 మెగాపిక్స‌ల్ డ్యుయ‌ల్ బ్యాక్ కెమెరాలు, 5 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, ఫింగ‌ర్‌ప్రింట్ సెన్సార్‌, ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్‌, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 4000 ఎంఏహెచ్ బ్యాట‌రీ.

 

Nokia 5.1 Plus:

Nokia 5.1 Plus:

ధర :రూ. 10,999

ఫీచర్స్ :
5.86 అంగుళాల హైడెఫినిషన్ ప్లస్ డిస్‌ప్లే (720x 1520పిక్సల్స్) విత్ 2.5డి గ్లాస్ ప్రొటెక్షన్ అండ్ 19:9 యాస్పెక్ట్ రేషియో, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో ఆపరేటింగ్ సిస్టం విత్ మంత్లీ ప్యాచ్ అప్‌డేట్స్, మీడియాటెక్ హీలియో పీ60 ఆక్టా-కోర్ సాక్, ర్యామ్ వేరియంట్స్ (3జీబి, 4జీబి), స్టోరేజ్ వేరియంట్స్ (32జీబి, 64జీబి), మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 256జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 13 మెగా పిక్సల్ + 5 మెగా పిక్సల్ డ్యుయల్ రేర్ కెమెరా సెటప్, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా విత్ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఇమేజ్ టెక్నాలజీ, 3060mAh బ్యాటరీ, యూఎస్బీ టైప్-సీ కనెక్టువిటీ, 3.5ఎమ్ఎమ్ ఆడియో జాక్, బ్లుటూత్ 4.2, జీపీఎస్, ఏ-జీపీఎస్, వై-ఫై, బ్లుటూత్, ఎఫ్ఎమ్ రేడియో, డ్యుయల్ సిమ్ 4జీ వోల్ట్ సపోర్ట్.

 

Redmi 6:

Redmi 6:

ధర: 3/4 జీబీ ర్యామ్ వేరియెంట్లలో రూ.8,410, రూ.10,520.

ఫీచర్స్:
5.45 ఇంచ్ డిస్‌ప్లే, 1440 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ ప్రాసెసర్, 3/4 జీబీ ర్యామ్, 32/64 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, డ్యుయల్ సిమ్, 12, 5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ.

 

Motorola One Power:

Motorola One Power:

ఫీచర్స్ :
6.20 ఇంచ్ డిస్‌ప్లే, 2246 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, స్నాప్ డ్రాగన్ 636 ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, డ్యుయల్ సిమ్, 16, 5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 12 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ.

 

 

Best Mobiles in India

English summary
Top 5 Budget Android Smartphones Launched in September 2018.To Know More About Visit telugu.gizbot.com

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X