ఆగష్టులో విడుదలైన 5 బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌లు

|

ఆగష్టు 2013, ఇండియన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్ పై మరింత ప్రభావం చూపింది. లావా, సెల్‌కాన్, మాక్స్ మొబైల్స్ వంటి దేశవాళీ బ్రాండ్‌లు స్వాత్రంత్ర్య దినోత్సవ కానుకుగా బడ్జెట్ ఫ్రెండ్లీ ధర శ్రేణుల్లో అనేక స్మార్ట్‍‌ఫోన్‌లను విడుదల చేసాయి. ముందుగా ఈ బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌లలో ఒకటైన సెల్‌కాన్ క్యాంపస్ ఏ60 గురించి తెలుసుకుందాం.

 

సెల్‌కాన్ క్యాంపస్ ఏ60 స్పెసిఫికేషన్‌లు:

4.5 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లే, రిసల్యూషన్ 480 x 854పిక్సల్స్, డ్యూయల్ సిమ్, ఆండ్రాయిడ్ 4.0.4 ఐస్‌క్రీమ్ శాండ్విచ్ ఆపరేటింగ్ సిస్టం, 1గిగాహెట్జ్ ప్రాసెసర్, 256 ఎంబి ర్యామ్, 3.2 మెగా పిక్సల్ రేర్ కెమెరా, వీజీఏ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, డ్యూయల్ సిమ్, వై-ఫై, జీపీఆర్ఎస్, మైక్రోయూఎస్బీ కనెక్టువిటీ, 512 ఎంబి రోమ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత, 1400 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ధర రూ.5,200. కోనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి. మరిన్ని ఫోన్‌లకు సంబంధించిన వివరాలను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు.....

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

గిజ్‌బాట్ ఫోటోగ్యాలరీ మీ కోసం.

ఫ్లై ఎఫ్40+ (Fly F40+)

ఫ్లై ఎఫ్40+ (Fly F40+)

ఫ్లై ఎఫ్40+ (Fly F40+):

4 అంగుళాల WVGA డిస్‌ప్లే (రిసల్యూషన్ 480 x 800పిక్సల్స్),
1గిగాహెట్జ్ సింగిల్ కోర్ ప్రాసెసర్,
512ఎంబి ర్యామ్,
512 ఎంబి రోమ్,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
ఆండ్రాయిడ్ 2.3 జింజర్ బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం,
3 మెగా పిక్సల్ రేర్ కెమెరా, వీజీఏ ఫ్రంట్ కెమెరా,
3జీ కనెక్టువిటీ, వై-ఫై,
ధర అంచనా రూ.4,999.
ఈ ఫోన్‌కు సంబంధించి మరిన్ని వివరాలు తెులుసుకునేందుకు క్లిక్ చేయండి.

 

లావా 3జీ 356

లావా 3జీ 356

లావా 3జీ 356:

3.5 అంగుళాల HVGA డిస్‌ప్లే,
రిసల్యూషన్ 480 x 320పిక్సల్స్,
1.2గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్,
256 ఎంబి ర్యామ్, 512 ఎంబి రోమ్,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
1.3 మెగా పిక్సల్ కెమెరా,
3జీ కనెక్టువిటీ, డ్యూయల్ సిమ్,
1500ఎమ్ఏహెచ్ లియోన్ బ్యాటరీ,
ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
కలర్ వేరియంట్స్: బ్లాక్, వైట్, గ్రే,
ధర అంచనా రూ.4,499.

 

లావా 3జీ 402:
 

లావా 3జీ 402:

లావా 3జీ 402:

4 అంగుళాల WVGA డిస్‌ప్లే,
రిసల్యూషన్ రిసల్యూషన్ 480 x 800పిక్సల్స్,
1.2గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్,
256 ఎంబి ర్యామ్,
512 ఎంబి రోమ్,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
డ్యూయల్ సిమ్, 3జీ కనెక్టువిటీ,
3 మెగా పిక్సల్ రేర్ కెమెరా, వీజీఏ ఫ్రంట్ కెమెరా,
ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
1500ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
ధర రూ.5,499.
కలర్ ఆప్షన్స్: వైట్, గ్రే, రెడ్,
ధర రూ.5,499.

 

మ్యాక్స్ ఎంఎస్‌డీ7 3జీ ఏఎక్స్50

మ్యాక్స్ ఎంఎస్‌డీ7 3జీ ఏఎక్స్50

మ్యాక్స్ ఎంఎస్‌డీ7 3జీ ఏఎక్స్50:

5 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లే,
రిసల్యూషన్ 480 x 800పిక్సల్స్,
ఆండ్రాయిడ్ 4.2.2 జెల్లీబీన్ ఆఫరేటింగ్ సిస్టం,
1గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్,
512 ఎంబి ర్యామ్, 4జీబి ఇంటర్నల్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌‍స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
5 మెగా పిక్సల్ రేర్ కెమెరా, వీజీఏ ఫ్రంట్ కెమెరా,
జీపీఆర్ఎస్, ఎడ్జ్, వై-ఫై, వై-ఫై హాట్‌స్పాట్, బ్లూటూత్, 3జీ ఇంకా డ్యూయల్ సిమ్,
లియోన్ 2000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ,
ధర రూ.6,200.

 

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X