3జీ సపోర్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు (రూ.5000 కంటే తక్కువ ధరల్లో)

Posted By:

దేశంలోని ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ యూజర్‌లలో అత్యధిక మంది ఇంటర్నెట్ బ్రౌజింగ్ ఇంకా ఆన్‌లైన్ మల్టీమీడియా కార్యకలాపాలను ఇష్టపడుతున్నట్లు ఓ పరిశీలనలో వెల్లడైంది. తమ మొబైల్‌లో వేగవంతమైన ఇంటర్నెట్ కనెక్టువిటీని కోరుకునే వారి కోసం 3జీ నెట్‌వర్క్ అందుబాటులో ఉంది. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా రూ.5000 కంటే తక్కువ ధరల్లో మార్కెట్లో లభ్యమవుతున్న ఉత్తమ ఐదు 3జీ సపోర్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లను క్రింది స్లైడ్‌షో ద్వారా మీకు పరిచయం చేస్తున్నాం.

టెలికామ్ రెగ్యులేటరీ అథారటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) వెల్లడించిన గణాంకాల మేరకు దేశవ్యాప్తంగా ఉన్న 893.8 మిలియన్ సెల్‌ఫోన్ యూజర్‌లలో 3జీ సేవలను పొందుతున్న వారి సంఖ్య కేవలం 18 మిలియన్లు మాత్రమేనట. కారణం 3జీ ఆధారిత స్మార్ట్‌ఫోన్ ధరలు అందనంత ఎత్తులో ఉండటమే.

మొబైల్ ఇంకా స్మార్ట్‌ఫోన్ గ్యాలరీల కోసం....

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

మైక్రోమ్యాక్స్ ఏ57 నింజా 3(Micromax A57 Ninja 3):

3.5 అంగుళాల టీఎప్టీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
ఆండ్రాయిడ్ వీ2.3 జింజర్‌బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం,
1గిగాహెట్జ్ క్వాల్కమ్ ప్రాసెసర్,
వై-ఫై కనెక్టువిటీ,
32జీబి ఎక్ప్‌ప్యాండబుల్ మెమెరీ వయా మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్,
డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
3 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
ఎఫ్ఎమ్ రేడియో,
ధర రూ.4,869.
లింక్ అడ్రస్:

 

 

సెల్కాన్ ఏ95 (Celkon A95):

3.2 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
వై-ఫై కనెక్టువిటీ,
3.2 మెగా పిక్సల్ కెమెరా,
సెకండరీ కెమెరా,
1గిగాహెట్జ్ కార్టెక్స్ ఏ9 ప్రాసెసర్,
ఆండ్రాయిడ్ వీ2.3.6 జింజర్‌బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం,
డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
32జీబి ఎక్స్‌ప్యాండబుల్ మెమెరీ వయా మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్,
ధర రూ.4,089.
లింక్ అడ్రస్:

హవాయి అసెండ్ వై210డి (Huawei Ascend Y210D):

2 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
డ్యూయల్ సిమ్ (సీడీఎమ్ఏ+జీఎస్ఎమ్),
1గిగాహెట్జ్ క్వాల్కమ్ కార్టెక్స్-ఏ5 ప్రాసెసర్,
ఆండ్రాయిడ్ వీ2.3.6 జింజర్‌బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం,
3.5 అంగుళాల కెపాసిటివ్ మల్టీ టచ్‌స్ర్కీన్,
1700ఎమ్ఏహెచ్ బ్యాటరీ,
వై-ఫై కనెక్టువిటీ (802.11 b/g/n), వై-ఫై హాట్ స్పాట్,
ధర రూ.4,999.
లింక్ అడ్రస్:

స్పైస్ ఎమ్ఐ-350ఎన్ (Spice Mi-350n):

3.2 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
0.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
3.5 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
ఆండ్రాయిడ్ వీ2.3 జింజర్‌బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం,
650మెగాహెట్జ్ ప్రాసెసర్,
2జీ ఇంకా 3జీ నెట్‌వర్క్ సపోర్ట్,
డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
ధర రూ.4,999.
లింక్ అడ్రస్:

ఆల్కాటెల్ వోటీ 4010ఈ (Alcatel OT 4010E):

3.5 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
32జీబి ఎక్ప్‌ప్యాండబుల్ మెమెరీ వయా మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్,
ఆండ్రాయిడ్ వీ2.3 జింజర్‌బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం,
2 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
వై-ఫై కనెక్టువిటీ,
1గిగాహెట్జ్ ప్రాసెసర్,
ధర రూ.4,999
లింక్ అడ్రస్:

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot