చవక ధర ఆండ్రాయిడ్ 3జీ స్మార్ట్‌ఫోన్‌లు!

Posted By:

దేశంలోని పలు ముఖ్య పట్టణాల్లో 4జీ ఎల్‌టీఈ టెక్నాలజీ సేవులు ఇప్పటికే అందుబాటులోకి వచ్చాయి. ఈ సేవలు దేశవ్యాప్తంగా విస్తరించాలంటే మరికొంత సమయం పడుతుంది. ఈ నేపధ్యంలో 3జీ ఆధారిత డివైజ్‌లకు డిమాండ్ పెరింది. 2జీ నెట్‌వర్క్‌తో పోలిస్తే 3జీ నెట్‌వర్క్ వేగవంతంగా స్పందిస్తుంది. ఈ నెట్‍‌వర్క్ సాయంతో బ్రౌజింగ్, సోషల్ నెట్‌వర్కింగ్, డౌన్ లోడింగ్ తదితర ఆన్‌లైన్ అంశాలు చకచక జరిగిపోతాయి. మార్కెట్లో చవక ధర శ్రేణుల్లో లభ్యమవుతున్నటాప్-5 3జీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

లావా ఐరిస్ ఎన్350:

1.) లావా ఐరిస్ ఎన్350:


8.9 సెంటీమీటర్ల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లే,
1గిగాహెట్జ్ ప్రాసెసర్,
ఆండ్రాయిడ్ 2.3.6 ఆపరేటింగ్ సిస్టం,
డ్యూయల్ సిమ్ సపోర్ట్,
2 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
వీజీఏ ఫ్రంట్ కెమెరా,
1300 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

 

హువావీ అసెండ్ వై200 (Huawei Ascend Y200)

2.) హువావీ అసెండ్ వై200 (Huawei Ascend Y200):

3.5 అంగుళాల ఐపీఎస్ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
ఆండ్రాయిడ్ వీ2.3 జింజర్‌బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం,
800 మెగాహెట్జ్ కార్టెక్స్ ఏ5 ప్రాసెసర్,
3.2 మెగా పిక్సల్ హైడెఫినిషన్ కెమెరా,
ఎఫ్ఎమ్ రేడియో విత్ డ్యూయల్ మైక్,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
జీపీఆర్ఎస్, ఎడ్జ్ ఇంకా 3జీ కనెక్టువిటీ,
లియోన్ 1250 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

 

ఇంటెక్స్ ఆక్వా 4.0 (Intex Aqua 4.0)

3.) ఇంటెక్స్ ఆక్వా 4.0 (Intex Aqua 4.0):

3.5 అంగుళాల టచ్‌స్ర్కీన్,
800 మెగాహెట్జ్ ప్రాసెసర్,
ఆండ్రాయిడ వీ2.3 జింజర్‌బ్రడ్ ఆపరేటింగ్ సిస్టం,
3 మెగా పిక్సల్ కెమెరా,
డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
వై-ఫై,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి విస్తరించుకునేు సౌలభ్యత,
1400 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

 

Top 5 Cheapest Android 3g Smartphones

4.) మైక్రోమ్యాక్స్ ఏ54:

3.5 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
ఆండ్రాయిడ్ వీ2.3 జింజర్‌బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం,
1గిగాహెట్జ్ క్వాల్కమ్ స్కార్పియన్ ప్రాసెసర్,
3 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
వై-ఫై కనెక్టువిటీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
ఎఫ్ఎమ్ రేడియో విత్ రికార్డింగ్,
లియోన్ 1300 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:
https://www.gizbot.com/gadget-finder/mobile/micromax-mobiles/micromax-a54

 

ఎల్‌జి ఆప్టిమస్ ఎల్3 ఈ400

5.) ఎల్‌జి ఆప్టిమస్ ఎల్3 ఈ400:

3.2 అంగుళాల టీఎఫ్టీ ఎల్‌సీడీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
ఆండ్రాయిడ్ వీ2.3 జింజర్‌బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం,
3 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
800 మెగాహెట్జ్ ప్రాసెసర్,
ఎఫ్ఎమ్ రేడియో, వై-ఫై కనెక్టువిటీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
లియోన్ 1500 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting