Just In
- 23 hrs ago
Poco X5 Pro 5G ఇండియా లాంచ్ తేదీ మరియు ధర లీక్ అయింది! వివరాలు
- 1 day ago
Infinix కొత్త స్మార్ట్ ఫోన్ ఇండియాలో లాంచ్ అయింది! లాంచ్ ఆఫర్ ధర చూడండి!
- 1 day ago
Apple iOS 16.3 కొత్త అప్డేట్ లాంచ్ చేసింది! కొత్త ఫీచర్లు తెలుసుకోండి!
- 1 day ago
వాట్సాప్ లో ఒరిజినల్ క్వాలిటీ తో ఫోటోలు పంపేందుకు కొత్త ఫీచర్! ఎలా పనిచేస్తుంది?
Don't Miss
- Movies
Jamuna.. రాజకీయాల్లో రాణించిన సత్యభామ.. పాలిటిక్స్ల్లో ఎన్టీఆర్ను ఢీకొట్టి.. లోక్సభలో ఎంపీగా!
- Finance
Bank Fraud: బయటపడ్డ వేల కోట్ల లోన్ కుంభకోణం.. కంపెనీపై కేసు నమోదు చేసిన సీబీఐ
- News
YS Jagan : నేడు ఢిల్లీకి సీఎం జగన్? ఆ పర్యటనలు రద్దు! అవినాష్ కు సీబీఐ నోటీసులతో!
- Sports
INDvsNZ : తొలి టీ20కి అంతా రెడీ.. వీళ్లే మ్యాచ్ గెలిపిస్తారు!
- Lifestyle
ఉస్త్రాసనం క్యామెల్ పోజ్: నడుముకు బలం చేకూర్చి శరీరానికి శక్తినిస్తుంది
- Automobiles
అప్డేటెడ్ హోండా యాక్టివా కొనేవారు తప్పకుండా తెలుసుకోవాల్సిన 5 విషయాలు
- Travel
భాగ్యనగరపు పర్యాటక ఆకర్షణ.. గోల్కొండ కోట!
నోకియా తక్కువ ధర ఫోన్‌లు రూ.999నుంచి ప్రారంభం
మొబైల్ ఫోన్‌ల తయారీ విభాగంలో ఒకప్పుడు ప్రపంచాన్నే శాసించిన నోకియాకు, సామ్‌సంగ్ నుంచి తీవ్రమైన ప్రతిఘటన ఎదురవుతోంది. అయినప్పటికి, ఎంట్రీ లెవల్ స్సెసిఫికేషన్‌లతో కూడిన డ్యూయల్ సిమ్ ఫోన్‌ల తయారీ విభాగంలో నోకియా తన సామర్ధ్యాన్ని నిరూపితం చేసుకుంటోంది. ముఖ్యంగా మధ్య తరగితి మొబైల్ మార్కెట్ పై దృష్టిసారించిన నోకియా బడ్జెట్ ఫ్రెండ్లీ ధరల్లో అనేక రకాల డ్యూయల్ సిమ్ హ్యాండ్‌సెట్‌లను ప్రవేశపెట్టింది.
నోకియా తక్కువ బడ్జెట్ ఫీచర్ ఫోన్ లు రూ.999 ప్రారంభ ధర నుంచి అందుబాటులో ఉన్నాయి. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా దేశీయ మార్కెట్లో లభ్యమవుతున్న 7 చవక ధర నోకియా మొబైల్ ఫోన్‌ల వివరాలను మీతో షేర్ చేసుకుంటున్నాం.
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

నోకియా 105
నోకియా 105:
ఆల్ఫాన్యూమరిక్ కీప్యాడ్,
ఎఫ్ఎమ్ రేడియో,
1.4 అంగుళాల ఎల్‌సీడీ స్ర్కీన్,
800ఎమ్ఏమెచ్ బ్యాటరీ,
ధర రూ.1165
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

నోకియా 1280
నోకియా 1280:
2జీ నెట్‌వర్క్ సపోర్ట్,
1.4 అంగుళాల స్ర్కీన్,
ఆల్ఫాన్యూమరిక్ కీప్యాడ్,
ఎఫ్ఎమ్ రేడియో,
ఫ్లాష్ లైట్,
స్పీకింగ్ అలారమ్ క్లాక్,
బెస్ట్ ధర రూ.968.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

నోకియా ఆషా 206
నోకియా ఆషా 206:
2.4 అంగుళాల ఎల్‌సీడీ స్ర్కీన్,
డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
1.3 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
ఆల్ఫాన్యూమరిక్ కీప్యాడ్,
జీపీఆర్ఎస్ ఇంకా ఎడ్జ్ కనెక్టువిటీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
ధర రూ.3,505.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

నోకియా ఆషా 306
నోకియా ఆషా 306:
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
ఎఫ్ఎమ్ రేడియో విత్ రికార్డింగ్,
3 అంగుళాల ఎల్‌సీడీ రెసిస్టివ్ టచ్‌స్ర్కీన్,
వై-పై కనెక్టువిటీ,
బ్లూటూత్ సపోర్ట్,
2 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
బెస్ట్ ధర రూ.3745.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

నోకియా సీ2-02
నోకియా సీ2-02:
2 అంగుళాల స్ర్కీన్,
3.2 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
ఆల్ఫాన్యూమరిక్ కీప్యాడ్,
2జీ ఇంకా 3జీ నెట్‌వర్క్ సపోర్ట్,
జీపీఆర్ఎస్ ఇంకా ఎడ్జ్ కనెక్టువిటీ,
ఎఫ్ఎమ్ రేడియో,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 16జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
బెస్ట్ ధర రూ 3860.

నోకియా 114
నోకియా 114:
ఎఫ్ఎమ్ రేడియో విత్ రికార్డింగ్,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
0.3 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
1.8 అంగుళాల ఎల్‌సీడీ స్ర్కీన్,
ఆల్ఫాన్యూమరిక్ కీప్యాడ్,
జీపీఆర్ఎస్ ఇంకా ఎడ్జ్ కనెక్టువిటీ,
బెస్ట్ ధర రూ.2,199.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

నోకియా 105
నోకియా 105:
1.4 అంగుళాల ఎల్‌సీడీ స్ర్కీన్,
కీప్యాడ్,
ఎఫ్ఎమ్ రేడియో,
8 ఎంబి ఇంటర్నల్ మెమెరీ,
384కేబీ ర్యామ్,
800ఎమ్ఏహెచ్ బ్యాటరీ,
ధర రూ.1165.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470