యూత్ కోసం బెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు

|

నేటి కుర్రకారు సాంకేతికతను అన్ని విధాలుగా ఉపయోగించుకుంటున్నారు. ఇండియన్ మార్కెట్లో స్మార్ట్‌ఫోన్ విక్రయాలు ఊపందుకున్నాయంటే కారణం యువతే. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా యువతరం కోసం మార్కెట్లో అందుబాటులో ఉన్న ఐదు బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు......

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

సోనీ ఎక్స్‌పీరియా ఎమ్:

4 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 854x480పిక్సల్స్), 1గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ ఎమ్ఎస్ఎమ్8227 ప్రాసెసర్, అడ్రినో 305 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 5 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 720 పిక్సల్ వీడియో రికార్డింగ్, 1జీబి ర్యామ్, 4జీబి ఇంటర్నల్ మెమెరీ, వై-ఫై, బ్లూటూత్, 3జీ, జీపీఎస్, ఎన్ఎఫ్ సపోర్ట్, 1750 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, ధర రూ.12,999.

సామ్‌సంగ్ గెలాక్సీ గ్రాండ్ క్వాట్రో:

4.7 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 480x800పిక్సల్స్), 1.2గిగాహెట్జ్ కార్టెక్స్ ఏ5 క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 1జీబి ర్యామ్, 5 మెగా పిక్సల్ ప్రధాన కెమెరా, వీజీఏ ఫ్రంట్ కెమెరా, 8జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత, 3జీ, వై-ఫై, బ్లూటూత్ ఇంకా జీపీఎస్ కనెక్టువిటీ, 2000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ధర రూ.16,900.

మైక్రోమ్యాక్స్ కాన్వాస్ 4:

ఆండ్రాయిడ్ 4.2.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 5 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లే, 13 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్), 1080 పిక్సల్ వీడియో రికార్డింగ్, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 3జీ, వై-ఫై, బ్లూటూత్ ఇంకా జీపీఎస్ కనెక్టువిటీ, 2000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, 1.2గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ మీడియాటెక్ ఆర్మ్ కార్టెక్స్ ఏ7 ప్రాసెసర్, 16జీబి ఇంటర్నల్ మెమరీ, 1జీబి ర్యామ్, ధర రూ.17,999.

కార్బన్ ఏ8:

4 అంగుళాల స్ర్కీన్, 1గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్, 512 ఎంబి ర్యామ్, 5 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్), 0.3 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, ఏజీపీఎస్, 3జీ కనెక్టువిటీ, 1500 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ధర రూ.6199.

సెల్‌కాన్ క్యాంపస్ ఏ10:

3.5 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్400x320పిక్సల్స్), 1.2గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్, 256 ఎంబి ర్యామ్, ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 1.3 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 0.3 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 3జీ, వై-ఫై, బ్లూటూత్ ఇంకా జీపీఎస్ కనెక్టువిటీ, 512 ఎంబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత, 1500ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ధర రూ.4,299.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X