Home
Mobile

స్మార్ట్‌ఫోన్‌లు..‘తక్కువ ధర - హైస్పీడ్ వై-ఫై’

By Super

Next »

« Previous

నోకియ ఆషా 309 (Nokia Asha 309):

nokia

విశ్వసనీయ బ్రాండ్ నోకియా నుంచి ఇటీవల ఆవిష్కరించబడిన ఆషా సిరీస్ స్మార్ట్ హ్యాండ్‌సెట్ ‘ఆషా 309’ మార్కెట్ ధర రూ.5,883. ప్రముఖ రిటైలర్ ఇండియా టైమ్స్ షాపింగ్ డివైజ్‌ను రూ.5,295కు ఆఫర్ చేస్తోంది.

స్పెసిఫికేషన్‌లు…

బరువు ఇంకా చుట్టుకొలత: ఫోన్ పరిమాణం 109.9 x 54.0 x 13.2మిల్లీ మీటర్లు, బరువు 102 గ్రాములు.

డిస్‌‍ప్లే: 3అంగుళాల WQVGA కెపాసిటివ్ మల్టీ పాయింట్ టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 400 x 240పిక్సల్స్),

ప్రాసెసర్: 800మెగాహెడ్జ్,

ఆపరేటింగ్ సిస్టం: నోకియా సిరీస్ 40 ఆపరేటింగ్ సిస్టం,

కెమెరా: 2 మెగా పిక్సల్ ఫిక్సుడ్ ఫోకస్ రేర్ కెమెరా, ఫ్రంట్ కెమెరా వ్యవస్థ లోపించింది.

మెమరీ: 64ఎంబీ ఇంటర్నల్ మెమెరీ, 128 ఎంబీ మాస్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,

కనెక్టువిటీ: బ్లూటూత్ వీ3.0, వై-ఫై 802.11 b/g, మైక్రోయూఎస్బీ 2.0.

బ్యాటరీ: 1,110 ఎమ్ఏహెచ్ బీఎల్-4యూ బ్యాటరీ (6 గంటల టాక్‌టైమ్, 650 గంటల స్టాండ్‌బై).

హ్యాండ్‌సెట్‌లలో 40 ప్రీమియమ్ ఈఏ(EA)గేమ్‌లను లోడ్ చేసారు. అంతేకాకుండా ఫేస్‌బుక్, ట్విట్టర్, నోనియా మెసేజింగ్ సర్వీస్ తదితర సోషల్ నెట్‌వర్కింగ్ అప్లికేషన్‌లను పొందుపరిచారు. యూట్యూబ్ ద్వారా వీడియోలను వీక్షించవచ్చు.

టాప్-10 ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ (మీకు నచ్చిన ధరల్లో)!

Next »

« Previous

More from GizBot

Best Mobiles in India

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
• Block for 8 hours
• Block for 12 hours
• Block for 24 hours
• Don't block
Gender
Select your Gender
• Male
• Female
• Others
Age
Select your Age Range
• Under 18
• 18 to 25
• 26 to 35
• 36 to 45
• 45 to 55
• 55+
X