స్మార్ట్‌ఫోన్‌లు..‘తక్కువ ధర - హైస్పీడ్ వై-ఫై’

Posted By: Super
<ul id="pagination-digg"><li class="next"><a href="/mobile/top-5-deals-on-smartphones-under-rs-6k-with-wifi-2.html">Next »</a></li></ul>

స్మార్ట్‌ఫోన్‌లు..‘తక్కువ ధర - హైస్పీడ్ వై-ఫై’

వై-ఫై నెట్‌వర్క్‌‍తో కూడిన స్మార్ట్‌ఫోన్‌ ద్వారా వెబ్ బ్రౌజింగ్ మరింత సౌకర్యవంతంగా ఉంటుందనటంలో ఏ మాత్రం సందేహం లేదు. ప్రముఖ మొబైల్ బ్రాండ్‌లైన నోకియా, హవాయి, మైక్రోమ్యాక్స్, కార్బన్, స్పైస్‌లు పటిష్టమైన వై-ఫై వ్యవస్థతో కూడిన

స్మార్ట్‌ హ్యాండ్‌సెట్‌లను బడ్జెట్ ఫ్రెండ్లీ ధరల్లో ఆఫర్ చేస్తున్నాయి. వాటిలో టాప్-5 స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను క్రింద గ్యాలరిలో చూద్దాం....

డ్యూయల్ సిమ్ స్మార్ట్‌ఫోన్‌లు (5,000 ధరల్లో)

<ul id="pagination-digg"><li class="next"><a href="/mobile/top-5-deals-on-smartphones-under-rs-6k-with-wifi-2.html">Next »</a></li></ul>
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot