రూ.2000 ధరల్లో లభ్యమవుతున్న బెస్ట్ డ్యూయల్ సిమ్ ఫోన్‌లు!

Posted By:

ఎంట్రీలెవల్ ఫీచర్ ఫోన్ ల విభాగంలో విశ్వసనీయ బ్రాండ్ నోకియాకు ఇండియా వంటి ప్రధాన మార్కెట్లలో మంచి గుర్తింపు ఉంది. మన్నికను కోరుకునే వారు ప్రధానంగా నోకియా వైపే మొగ్గు చూపుతున్నారని మార్కెట్ వర్గాల టాక్. నోకియా ఫోన్‌లలో ప్రధానంగా బ్యాటరీ బ్యాకప్ ఆశాజనకమైన పనితీరును ప్రదర్శిస్తుంది.

మరోవైపు సామ్‌సంగ్, మైక్రోమ్యాక్స్ వంటి ప్రముఖ బ్రాండ్‌ల నుంచి పలు ఎంట్రీస్థాయి డ్యూయల్ సిమ్ ఫీచర్ ఫోన్‌లు మార్కెట్లో లభ్యమవుతున్నాయి. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా రూ.2000 ధరల్లో లభ్యమవుతున్న బెస్ట్ డ్యూయల్ సిమ్ ఫీచర్ ఫోన్‌ల వివరాలను మీతో షేర్ చేసకుంటున్నాం....

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

రూ.2000 ధరల్లో లభ్యమవుతున్న బెస్ట్ డ్యూయల్ సిమ్ ఫోన్‌లు!

నోకియా 108 డ్యూయల్ సిమ్:

1.8 అంగుళాల డిస్‌ప్లే,
0.3 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
ఫోన్ బుక్ (500 ఎంట్రీల సామర్ధ్యం),
డ్యూయల్ సిమ్, జీపీఆర్ఎస్,
బ్లూటూత్,
మైక్రోయూఎస్బీ కనెక్టువిటీ,
950 ఎమ్ఏహెచ్ లియోన్ బ్యాటరీ,
ధర రూ.2,036.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

రూ.2000 ధరల్లో లభ్యమవుతున్న బెస్ట్ డ్యూయల్ సిమ్ ఫోన్‌లు!

నోకియా 101:

1.8 అంగుళాల టీఎఫ్టీ డిస్‌ప్లే, 65కే కలర్స్, రిసల్యూషన్ 128 x 160పిక్సల్స్, 114 పిక్సల్ పర్ ఇంచ్,
డ్యూయల్ సిమ్,
ఫోన్‌ బుక్ (500 ఎంట్రీల సామర్ధ్యం),
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 16జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
ఫ్లాష్ లైట్, ఎఫ్ఎమ్ రేడియో,
ధర రూ.1,440.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

రూ.2000 ధరల్లో లభ్యమవుతున్న బెస్ట్ డ్యూయల్ సిమ్ ఫోన్‌లు!

సామ్‌సంగ్ గురు ఇ1282:

1.7 అంగుళాల టీఎఫ్టీ డిస్‌ప్లే,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమెరీని 4జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
ఒపెరా మినీ బ్రౌజర్,
జీపీఆర్ఎస్, బ్లూటూత్ వీ2, ఇ-మెయిల్,
1000ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

 

రూ.2000 ధరల్లో లభ్యమవుతున్న బెస్ట్ డ్యూయల్ సిమ్ ఫోన్‌లు!

నోకియా 114:

డ్యూయల్ సిమ్,
1.8 అంగుళాల స్ర్కీన్,
సింబియాన్ 40 సిరీస్ ఆపరేటింగ్ సిస్టం,
0.3 మెగా పిక్సల్ కెమెరా,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమెరీని 16జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
1080ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
ధర రూ.2,199.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

రూ.2000 ధరల్లో లభ్యమవుతున్న బెస్ట్ డ్యూయల్ సిమ్ ఫోన్‌లు!

మైక్రోమ్యాక్స్ బోల్ట్ ఎక్స్351:

3 అంగుళాల స్ర్కీన్ (రిసల్యూషన్240x 320పిక్సల్స్),
1.3 మెగా పిక్సల్ కెమెరా,
442.5 కేబీ ఇన్‌బుల్ట్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమెరీని 8జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
బ్లూటూత్, జీపీఆర్ఎస్, యూఎస్బీ కనెక్టువిటీ,
1450ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
ధర రూ.1599.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot