టాప్-5 డ్యూయల్ సిమ్ ఫోన్‌లు ( మేడ్ ఇన్ ఇండియా)!

By Super

Next »

« Previous

మైక్రోమాక్స్ సూపర్ ఫోన్ ఏ80 ఇన్ఫినిటీ:

Micromax-a80

మైక్రోమాక్స్ సూపర్ ఫోన్ సిరీస్ నుంచి కొత్త ఎడిషన్‌గా విడుదలైన స్మార్ట్‌ఫోన్ ‘ఏ80’. ఆండ్రాయిడ్ 2.3 జింజర్‌బ్రెడ్ ఆపరేటింగ్ ప్లాట్‌ఫామ్‌ను డివైజ్‌లో లోడ్ చేశారు. హ్యాండ్‌సెట్ వెనుక భాగంలో అమర్చిన 5 మెగా పిక్సల్ ముందు భాగంలో అమర్చిన 0.3 మెగా పిక్సల్ కెమెరాలు ఉత్తమమైన ఫోటోగ్రఫీ అనుభూతులను చేరువచేస్తాయి. 3.7 అంగుళాల టచ్‌స్ర్కీన్ వేగవంతమైన మొబైలింగ్‌తో పాటు క్లారిటీతో కూడిన విజువల్ అనుభూతులను చేరువ చేస్తుంది. అయిషా వాయిస్ అసిస్టెంట్ ఫీచర్ ప్రధాన ఆకర్షణ. ధర రూ. 8,490.

Next »

« Previous

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X