టాప్-5 డ్యూయల్ సిమ్ ఫోన్‌లు ( మేడ్ ఇన్ ఇండియా)!

By Super

Next »

« Previous

ఇంటెక్స్ కోలా:

intex-cola-dual-sim-compact-design

2.4 అంగుళాల పటిష్టమైన క్వాగా (QVGA) టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లేతో రూపుదిద్దుకున్న ఈ మొబైలింగ్ గ్యాడ్జెట్ ఎల్‌ఈడి ఫ్లాష్ వ్యవస్థను కలిగిన కెమెరాతో డిజైన్ కాబడింది. మైక్రోఎస్డీ కార్డ్ సపోర్ట్‌తో ఫోన్ మెమెరీని 8జీబి వరకు పెంచుకోవచ్చు. ఇంగ్లీష్, హిందీ భాషలను సపోర్ట్ చేస్తుంది. ధర రూ.2,190.

Next »

« Previous

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X