తక్కువ ధర నోకియా మొబైల్ ఫోన్‌లు(టాప్ 5)

Posted By:

మొబైల్ ఫోన్‌ల తయారీ విభాగంలో ఒకప్పుడు ప్రపంచాన్నే శాసించిన నోకియాకు, సామ్‌సంగ్ నుంచి తీవ్రమైన ప్రతిఘటన ఎదురవుతోంది. అయినప్పటికి, ఎంట్రీ లెవల్ స్సెసిఫికేషన్‌లతో కూడిన డ్యూయల్ సిమ్ ఫోన్‌ల తయారీ విభాగంలో నోకియా తన సామర్ధ్యాన్ని నిరూపితం చేసుకుంటోంది.

ముఖ్యంగా మధ్య తరగితి మొబైల్ మార్కెట్ పై దృష్టిసారించిన నోకియా బడ్జెట్ ఫ్రెండ్లీ ధరల్లో అనేక రకాల డ్యూయల్ సిమ్ హ్యాండ్‌సెట్‌లను ప్రవేశపెట్టింది. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా దేశీయ మార్కెట్లో లభ్యమవుతున్న ఉత్తమ 5 చవక ధర డ్యూయల్ సిమ్ నోకియా మొబైల్ ఫోన్‌లను మీకు పరిచయం చేస్తున్నాం.

స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌టాప్ ఇంకా ట్యాబ్లెట్ పీసీలకు సంబంధించి మరిన్ని గ్యాలరీలను చూడాలనకుంటే క్లిక్ చేయండి
లింక్ అడ్రస్:

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

నోకియా ఆషా 310 (Nokia Asha 310):

ఎఫ్ఎమ్ రేడియో,
32జీబి ఎక్ప్‌ప్యాండబుల్ మెమరీ,
3 అంగుళాల ఎల్‌సీడీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
వై-ఫై కనెక్టువిటీ,
2 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
ధర రూ.5491,
లింక్ అడ్రస్:

నోకియా ఆషా 305 (Nokia Asha 305):

డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
జీపీఆర్ఎస్ కనెక్టువిటీ,
ఎఫ్ఎమ్ రేడియో,
32జీబి ఎక్ప్‌ప్యాండబుల్ మెమరీ వయా మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్,
2 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
3 అంగుళాల ఎల్‌సీడీ రెసిస్టివ్ టచ్‌స్ర్కీన్,
ధర రూ.4,199.
లింక్ అడ్రస్:

నోకియా ఆషా 205 (Nokia Asha 205):

2.4 అంగుళాల ఎల్‌సీడీ స్ర్కీన్,
0.3 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
క్వర్టీ కీప్యాడ్,
ఎఫ్ఎమ్ రేడియో విత్ రికార్డింగ్,
జీపీఆర్ఎస్ ఇంకా ఎడ్జ్ కనెక్టువిటీ,
32జీబి ఎక్ప్‌ప్యాండబుల్ మెమరీ వయా మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్,
ధర రూ.3454,
లింక్ అడ్రస్:

నోకియా 206 (Nokia 206):

1.3 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
ఎఫ్ఎమ్ రేడియో విత్ రికార్డింగ్,
డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
2.4 అంగుళాల ఎల్‌సీడీ స్ర్కీన్.
ఆల్ఫాన్యూమరిక్ కీప్యాడ్,
జీపీఆర్ఎస్ ఇంకా ఎడ్జ్ కనెక్టువిటీ,
32జీబి ఎక్ప్‌ప్యాండబుల్ మెమెరీ వయా మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్,
ధర రూ.3,693
లింక్ అడ్రస్:

నోకియా 301 (Nokia 301):

2.4 అంగుళాల ఎల్‌సీడీ టీఎఫ్టీ డిస్‌ప్లే,
సింబియాన్ సిరీస్ 40 ఆపరేటింగ్ సిస్టం,
3.2 మెగా పిక్సల్స్ రేర్ కెమెరా,
64జీబి ఇంటర్నల్ మెమెరీ,
4జీబి ఎక్ప్‌ప్యాండబుల్ మెమెరీ,
3జీ కనెక్టువిటీ, బ్లూటూత్, జీపీఆర్ఎస్, ఎడ్జ్,
1200ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot