నోకియా ఫోన్‌ల పై 5 హాటెస్ట్ డీల్స్

Posted By:

నోకియా, సామ్‌సంగ్, సోనీ వంటి అంతర్జాతీయ బ్రాండ్‌లు తమ విశ్వసనీయతతో ఇండియన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌ను శాసిస్తున్నట్లు ఓ భారతీయ సర్వే వెల్లడించింది. నమ్మకమైన మొబైల్ తయారీ సంస్థగా గుర్తింపుతెచ్చుకున్న నోకియా తాజాగా తన లూమియా సిరీస్ నుంచి విండోస్ ఫోన్8 (ఆపరేటింగ్ సిస్టం) హ్యాండ్‌సెట్‌లను అందుబాటులోకి తీసుకువచ్చింది.

రాబోయే తరానికి కాబోయే కెమెరాలు? (ఫోటో గ్యాలరీ)

తినొచ్చు.. తినిపించవచ్చు!!

ఈ ప్రయోగాత్మక ఆపరేటింగ్ సిస్టం తమ అమ్మకాలను రెట్టింపు చేయగలదన్న ధీమాను నోకియా వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా పలు ప్రత్యేక ఆన్‌లైన్ డీల్స్ పై లభ్యమవుతున్న ఐదు లూమియా సిరీస్ ఫోన్‌ల వివరాలను ‘గిజ్‌బాట్' నోకియా అభిమానులకు అందించే ప్రయత్నం చేస్తోంది. క్రింది స్లైడ్ షో ద్వారా ఆ వివరాలను తెలుసుకోవచ్చు...

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

నోకియా లూమియా 920 (Nokia Lumia 920):

విండోస్ ఫోన్ 8 ఆపరేటింగ్ సిస్టం,
వై-ఫై కనెక్టువిటీ,
8.7 మెగాపిక్సల్ కెమెరా,
సెకండరీ కెమెరా,
4.5 అంగుళాల ప్యూర్‌మోషన్ హైడెఫినిషన్ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
1.5గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ క్రెయిట్ ప్రాసెసర్,
క్యూఐ వైర్‌లెస్ ఛార్జింగ్,
ధర రూ.36,490.
లింక్ అడ్రస్:

నోకియా లూమియా 820 (Nokia Lumia 820):

విండోస్ ఫోన్ 8 ఆపరేటింగ్ సిస్టం,
8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
4.3 అంగుళాల ఆమోల్డ్ క్లియర్ బ్లాక్ కెపాసిటివ్ స్ర్కీన్,
1.5గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ క్రెయిట్ ప్రాసెసర్,
సెకండరీ కెమెరా,
క్యూఐ వైర్‌లెస్ ఛార్జింగ్,
వై-ఫై కనెక్టువిటీ,
64జీబి ఎక్ప్‌ప్యాండబుల్ మెమెరీ వయా మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్,
ధర రూ.26,590.
లింక్ అడ్రస్:

నోకియా లూమియా 610 (Nokia Lumia 610):

విండోస్ 7.5 మ్యాంగో ఆపరేటింగ్ సిస్టం,
5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
3.7 అంగుళాల టీఎఫ్టీ కెపాసిటివ్ టచ్ స్ర్ర్కీన్,
800మెగాహెట్జ్ ఆర్మ్ కార్టెక్స్-ఏ5 ప్రాసెసర్,
ఎఫ్ఎమ్ రేడియో,
వై-ఫై కనెక్టువిటీ,
మైక్రోసిమ్,
ధర రూ.12,099.
లింక్ అడ్రస్:

నోకియా లూమియా 510 (Nokia Lumia 510):

800మెగాహెట్జ్ ప్రాసెసర్,
విండోస్ 7.5 మ్యాంగో ఆపరేటింగ్ సిస్టం,
వై-ఫై కనెక్టువిటీ,
5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
4 అంగుళాల టీఎఫ్టీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
ఎఫ్ఎమ్ రేడియో,
ధర రూ.9,779.
లింక్ అడ్రస్:

నోకియా లూమియా 800 (Nokia Lumia 800):

విండోస్ ఫోన్ 7.5 మ్యాంగో ఆపరేటింగ్ సిస్టం,
8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
3.7 అంగుళాల ఆమోల్డ్ కెపాసిటివ్ టచ్‌స్క్రీన్,
1.4గిగాహెట్జ్ స్కార్పియన్ ప్రాసెసర్,
హైడెఫినిషన్ రికార్డింగ్,
వై-ఫై కనెక్టువిటీ,
మైక్రోసిమ్,
ధర రూ.18,699.
లింక్ అడ్రస్:

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot