టాప్5 స్మార్ట్‌ఫోన్స్ (వేగవంతమైన పనితీరుతో)

|

ఇండియన్ మొబైల్ యూజర్లు స్మార్ట్ మొబైలింగ్ వైపు మొగ్గు చూపుతున్న నేపధ్యంలో స్మార్ట్ ఫీచర్లను కలిగి ఉండే స్మార్ట్‌ఫోన్‌లకు ఆదరణ రోజురోజుకు పెరుగుతోంది. ఒక స్మార్ట్‌ఫోన్ వేగవంతంగా స్పందించాలంటే ప్రాసెసర్, ర్యామ్, ఇంటర్నల్ మెమెరీ వంటి ఫీచర్లు పటిష్టంగా ఉండాలి. తాము ఎంచుకోబోయే స్మార్ట్‌ఫోన్ అద్భుతమైన పనితీరును కనబర్చాలనుకునే వారి కోసం ‘గిజ్ బాట్' 5 వేగవంతమైన ఇంకా సమర్థవంతమైన స్మార్ట్‌ఫోన్‌లను ఈ శీర్సిక ద్వారా పరిచయం చేయబోతోంది.

టెక్ చిట్కా: టెక్ చిట్కా: మీరు ఇంటర్‌నెట్‌ని ఎక్కువగా వాడే వారైతే మీ బ్రౌజర్ ఆన్‌లైన్ స్టోరేజ్‌ని తగ్గించాలి. అంటే బ్రౌజర్ హిస్టరీని, కూకీస్‌ని తరచుగా డిలీట్ చేస్తూ ఉండాలి. మీ డెస్క్‌టాప్ తక్కువ విజువల్ ఎన్‌హాన్స్‌మెంట్‌లో ఉండేలా చూడండి. అంటే ఎక్కువగా గాడ్జెట్స్‌ని, విడ్జెట్స్‌ని యాడ్ చేయొద్దు. సింపుల్‌గా ఉండే థీమ్‌నే వాల్‌పేపర్‌గా పెట్టండి. యానిమేటెడ్ వాల్‌పేపర్లు, స్క్రీన్‌సేవర్లు మీ కంప్యూటర్ వేగాన్ని తగ్గిస్తాయి.

మరిన్ని మొబైల్ ఇంకా స్మార్ట్‌ఫోన్ గ్యాలరీల కోసం....

హెచ్‌టీసీ వన్ (HTC One):

హెచ్‌టీసీ వన్ (HTC One):

4.7 అంగుళాల సూపర్ ఐపీఎస్ ఎల్‌సీడీ 3 కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం అప్‌గ్రేడబుల్ టూ 4.2.2 కీ లైమ్ పీ,
1.7గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
2జీబి ర్యామ్,
4 మెగా పిక్సల్ అల్ట్రా పిక్సల్ కెమెరా,
32జీబి లేదా 64జీబి ఇంటర్నల్ మెమెరీ,
2300ఎమ్ఏహెచ్ బ్యాటరీ,
విడుదల త్వరలో......

లావా జోలా ఎక్స్1000 (Xolo X1000):

లావా జోలా ఎక్స్1000 (Xolo X1000):

2గిగాహెట్జ్ ఇంటెల్ ఆటమ్ ప్రాసెసర్ విత్ హైపర్ త్రెడింగ్ టెక్నాలజీ,
ఆండ్రాయిడ్ వీ4.0.4 ఐస్‌క్రీమ్ శాండ్విచ్ ఆపరేటింగ్ సిస్టం,
వై-ఫై కనెక్టువిటీ,
8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
1.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
32జీబి ఎక్స్‌ప్యాండబుల్ మెమెరీ వయా మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్,
4.7 అంగుళాల టీఎఫ్టీ ఎల్‌సీడీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
ధర రూ.19,999
లింక్ అడ్రస్:

నోకియా లూమియా 920 (Nokia lumia 920):

నోకియా లూమియా 920 (Nokia lumia 920):

విండోస్ ఫోన్ 8 ఆపరేటింగ్ సిస్టం,
1.5గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ క్రెయిట్ ప్రాసెసర్,
వై-ఫై కనెక్టువిటీ,
క్యూఐ వైర్‌లెస్ ఛార్జింగ్,
8.7 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
సెకండరీ కెుమెరా,
4.5 అంగుళాల ప్యూర్ మోషన్ హైడెఫినిషన్ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
ధర రూ36,788,
లింక్ అడ్రస్:

ఐఫోన్ 5 (iPhone 5):

ఐఫోన్ 5 (iPhone 5):

4 అంగుళాల రెటీనా డిస్‌ప్లే,
ఐవోఎస్6 ఆపరేటింగ్ సిస్టం,
ఐసైట్ 8 మెగా పిక్సల్ కెమెరా,
హైడెఫినిషన్ వీడియో రికార్డింగ్,
సిరీ ఫీచర్,
నాజూకు శ్రేణి, తక్కువ బరువు, వేగవంతమైన పనితీరు,
సరికొత్త ఇయర్ పోడ్స్ ఇంకా కనెక్టర్స్,
16జీబి ఇంటర్నల్ స్టోరేజ్,
ధర రూ.41,000,
లింక్ అడ్రస్:

సోనీ ఎక్స్‌పీరియా జెడ్ (Sony Xperia Z):

సోనీ ఎక్స్‌పీరియా జెడ్ (Sony Xperia Z):

ఆండ్రాయిడ్ వీ4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
5 అంగుళాల టీఎఫ్టీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
1.5గిగాహెట్జ్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగెన్ ఎస్4 క్వాడ్‌‍కోర్ ప్రాసెసర్,
2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
13 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
వాటర్ ఇంకా డస్ట్ రెసిస్టెంట్,
వన్‌ టచ్ కనెక్ట్ విత్ ఎన్ఎఫ్‌సి,
పూర్తి హైడెఫినిషన్ రికార్డింగ్,
ధర రూ.37,990.
లింక్ అడ్రస్:

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X