ఈ అప్లికేషన్ వ్యాయామానికి సంబంధించి మీ పనితీరును విశ్లేషించటంతో పాటు పాజిటివ్, నెగిటివ్ అంశాలను పరిగణంలోకి తీసకుని తగ్గ సూచనలను చేస్తుంది. మీ దినసరి వ్యాయమాలకు సంబంధించిన డేటాను ఈ అప్లికేషన్ స్టోర్ చేసుకుంటుంది. ఈ అప్లికేషన్ ద్వారా మీ ట్రాక్ రికార్డును డేటాలేదా ఫోటోల రూపంలో ఫేస్‌బుక్ వంటి సోషల్ నెట్‌వర్కింగ్ సైట్‌ల ద్వారా స్నేహితులకు షేర్ చేసుకోవచ్చు.