స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ బ్యాకప్‌ను పెంచే టాప్-5 అప్లికేషన్స్!

Posted By: Prashanth
<ul id="pagination-digg"><li class="next"><a href="/mobile/top-5-free-apps-to-increase-your-android-smartphones-battery-life-2.html">Next »</a></li></ul>

స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ బ్యాకప్‌ను పెంచే టాప్-5 అప్లికేషన్స్!

మీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ ద్వారా మరిన్ని అనుభూతులను ఆస్వాదించేందుకు లక్షలాది ఆండ్రాయిడ్ అప్లికేషన్‌లు గూగుల్ ప్లే స్టోర్‌లో కొలువుతీరి ఉన్నాయి. వీటిలో నచ్చిన వాటిని డౌన్‌లోడ్ చేసుకుని తరచూ ఉపయోగించటం ద్వారా బ్యాటరీ బ్యాకప్ త్వరగా తగ్గిపోయే అవకాశం కూడా ఉంది. కాబట్టి, ఆండ్రాయిడ్ యూజర్లు ఈ విషయం పై దృష్టిసారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. బ్యాటరీ బ్యాకప్ పొదుపు అనే అంశం పై వినియోగదారులకు అవగాహన కలిగించే క్రమంలో ‘టాప్-5 బ్యాటరీ సేవింగ్’ అప్లికేషన్‌లను గిజ్‌బాట్ మీ ముందు పొందుపరిచింది. ఆ వివరాలు ఫోటో గ్యాలరీ రూపంలో....

Read In English

<ul id="pagination-digg"><li class="next"><a href="/mobile/top-5-free-apps-to-increase-your-android-smartphones-battery-life-2.html">Next »</a></li></ul>
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot