టాప్-5 తెలుగు అప్లికేషన్స్ (ఫ్రీ డౌన్‌లోడ్)!

Posted By: Staff

టాప్-5 తెలుగు అప్లికేషన్స్ (ఫ్రీ డౌన్‌లోడ్)!

 

తెలుగుభాషలోని కమ్మనైన మాధుర్యం వర్ణనాతీతం.. అంత గొప్ప విశిష్టత కలిగిన మన భాషకు సాంకేతికతను జోడిస్తే. భాషాభివృద్ధికి దోహదపడే క్రమంలో ఆండ్రాయిడ్, ఆపిల్ స్మార్ట్‌ఫోన్‌‌లను సపోర్ట్ చేసే విధంగా పలు తెలుగు సాఫ్ట్‌వేర్‌లు అందుబాటులోకి వచ్చాయి. వీటిని గూగుల్ ప్లేస్టోర్ ద్వారా ఉచితంతగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

టాప్-5 తెలుగు అప్లికేషన్స్ (ఫ్రీ డౌన్‌లోడ్)!

ఇంగ్లీష్ టూ తెలుగు డిక్షనరీ (English Telugu Dictionary):

ఈ ఉపయుక్తమైన అప్లికేషన్ ద్వారా 40,000 పై చిలుకు ఆంగ్ల పదాలను తెలుగు భాషలోకి అనువదించుకోవచ్చు. ఆంగ్లపదానికి సంబంధించిన తెలుగు అర్థం స్పష్టతో కూడిన తెలుగు ఫాంట్‌లో దర్శనమిస్తుంది.

డౌన్‌లోడ్ లింక్

టాప్-5 తెలుగు అప్లికేషన్స్ (ఫ్రీ డౌన్‌లోడ్)!

రేడియో ఖుషీ డాట్.కామ్ ( RadioKhushi.com):

ఈ అప్లికేషన్ ఆండ్రాయిడ్ 1.6 నుంచి 2.2 వర్షన్ వరకు ఉన్న స్మార్ట్‌ఫోన్‌లను మాత్రమే సపోర్ట్ చేస్తుంది. ఈ ఆన్ లైన్ రేడియో అప్లికేషన్ ద్వారా నచ్చిన తెలుగు మరియు హిందీ పాటలను రోజంతా వినొచ్చు.

డౌన్‌లోడ్ లింక్

టాప్-5 తెలుగు అప్లికేషన్స్ (ఫ్రీ డౌన్‌లోడ్)!

పానినీ కీప్యాడ్ తెలుగు ఇన్‌పుట్ మెతడ్ ఎడిటర్ (PaniniKeypad Telugu Input Method Editor):

ఈ ఇన్‌పుట్ మెతడ్ అప్లికేషన్ ఆంగ్లపదాలను తెలుగులోకి అనువదిస్తుంది. సింగిల్ కీ ప్రెస్ ద్వారా ఇతర భాషలలోకి మారిపోవచ్చు.

డౌన్‌లోడ్ లింక్

టాప్-5 తెలుగు అప్లికేషన్స్ (ఫ్రీ డౌన్‌లోడ్)!

తెలుగు మూవీ క్విజ్ (Telugu Movie Quiz):

ఈ అప్లికేషన్‌లో తెలుగు సినిమాలకు సంబంధించి వివిధ స్థాయిలో పోటీలు ఉంటాయి. చక్కటి వినోదంతో పాటు విజ్ఞానాన్ని యూజర్ పొందవచ్చు.

డౌన్‌లోడ్ లింక్

టాప్-5 తెలుగు అప్లికేషన్స్ (ఫ్రీ డౌన్‌లోడ్)!

టచ్ అండ్ లెర్న్(Touch and Learn Telugu):

ఈ సులభమైన తెలుగు లెర్నింగ్ అప్లికేష్ ఆపిల్ ఐఫోన్‌ల కోసం డిజైన్ చేయబడింది.ముఖ్యంగా భాష నేర్చకుంటున్న చిన్నారులకు ఈ సాఫ్ట్‌వేర్ పూర్తిస్థాయిలో దోహదపడుతుంది.

డౌన్ లోడ్ లింక్

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting