టాప్-5 క్వర్టీ కీప్యాడ్ ఫోన్‌లు ( చవక ధరల్లో)

Posted By:

నిరంతరం టెక్స్ట్ సందేశాలను పంపుకునే వారికి క్వర్టీ క్లీప్యాడ్ ఫోన్‌లు మరింత అనువుగా ఉంటాయి. నోకియా, సామ్‌సంగ్, బ్లాక్‌బెర్రీ వంటి ప్రముఖ మొబైల్ తయారీ బ్రాండ్‌లు, క్వర్టీ ఫోన్‌లను వివిధ శ్రేణుల్లో మార్కెట్‌కు పరిచయం చేశాయి. ఆధునిక మొబైలింగ్ స్పెసిఫికేషన్‌లను కలిగి సమంజసమైన ధరల్లో లభ్యమవుతున్న టాప్-5 క్వర్టీ క్లీప్యాడ్ మొబైల్ ఫోన్‌ల వివరాలను క్రింది స్లైడ్‌షోలో చూద్దాం.....

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

టాప్-5 క్వర్టీ కీప్యాడ్ ఫోన్‌లు ( చవక ధరల్లో)

1.) నోకియా ఆషా 205 (Nokia Asha 205):

2.4 అంగుళాల క్వాగా డిస్ ప్లే,
రిసల్యూషన్ 240 x 320పిక్సల్స్,
డ్యూయల్ సిమ్, 64 ఎంబి రోమ్,
మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,
3.5ఎమ్ఎమ్ హెడ్ ఫోన్ జాక్,
సింబియన్ ఎస్40 ఆపరేటింగ్ సిస్టం,
0.3 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
బరువు 94 గ్రాములు,
బెస్ట్ ధర రూ.3390.
నోకియా ఆషా 205 కొనుగోలుకు సంబంధించి మరిన్ని బెస్ట్ డీల్స్ తెలుసుకోవాలనుకుంటున్నారా..? క్లిక్ చేయండి.

 

టాప్-5 క్వర్టీ కీప్యాడ్ ఫోన్‌లు ( చవక ధరల్లో)

2.) నోకియా ఆషా 302 (Nokia Asha 302):

క్వర్టీ కీప్యాడ్,
3జీ నెట్ వర్క్ సపోర్ట్
2.4 అంగుళాల టీఎఫ్టీ ఎల్ సీడీ స్ర్కీన్,
సింబియాన్ ఆపరేటింగ్ సిస్టం,
3.2 మెగా పిక్సల్ కెమెరా (ఫిక్సుడ్ ఫోకస్),
100ఎంబి ఇంటర్నల్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,
బెస్ట్ ధర రూ.6,047.
నోకియా ఆషా 302 కొనుగోలుకు సంబంధించి మరిన్ని బెస్ట్ డీల్స్ తెలుసుకోవాలనుకుంటున్నారా..? క్లిక్ చేయండి.

 

టాప్-5 క్వర్టీ కీప్యాడ్ ఫోన్‌లు ( చవక ధరల్లో)

3.) నోకియా ఆషా 201(Nokia Asha 201):

క్వర్టీ కీప్యాడ్,
సింబియాన్ ఎస్40 ఆపరేటింగ్ సిస్టం,
2.4 అంగుళాల క్వాగా డిస్ ప్లే,
రిసల్యూషన్ 240 x 320పిక్సల్స్,
2 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
64ఎంబి రోమ్,
మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,
3.5ఎమ్ఎమ్ హెడ్ ఫోన్ జాక్,
ఫోన్ బరువు 105 గ్రాములు,
1430 ఎమ్ఏహెచ్ లియోన్ బ్యాటరీ,
బెస్ట్ ధర రూ.3,652.
నోకియా ఆషా 201 కొనుగోలుకు సంబంధించి మరిన్ని బెస్ట్ డీల్స్ తెలుసుకోవాలనుకుంటున్నారా..? క్లిక్ చేయండి.

 

టాప్-5 క్వర్టీ కీప్యాడ్ ఫోన్‌లు ( చవక ధరల్లో)

4.) బ్లాక్‌బెర్రీ కర్వ్ 9220 (BlackBerry Curve 9220):

క్వర్టీ కీప్యాడ్,
బ్లాక్‌బెర్రీ 7.1 ఆపరేటింగ్ సిస్టం,
2.44 అంగుళాల టీఎఫ్టీ ఎల్ సీడీ స్ర్కీన్,
2 మెగా పిక్సల్ కెమెరా (5ఎక్స్ జూమ్),
512ఎంబి ర్యామ్, 512 ఎంబి రోమ్,
మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,
బెస్ట్ ధర రూ.8,799.
బ్లాక్‌బెర్రీ కర్వ్ 9220 కొనుగోలుకు సంబంధించి మరిన్ని బెస్ట్ డీల్స్ తెలుసుకోవాలనుకుంటున్నారా..? క్లిక్ చేయండి.

 

టాప్-5 క్వర్టీ కీప్యాడ్ ఫోన్‌లు ( చవక ధరల్లో)

5.) సామ్‌సంగ్ గెలాక్సీ చాట్ బి5330 (Samsung Galaxy Chat B5330):

క్వర్టీ కీప్యాడ్, టచ్ స్ర్కీన్,
ఆండ్రాయిడ్ వీ4.0 ఐస్ క్రీమ్ శాండ్విచ్ ఆపరేటింగ్ సిస్టం,
3 అంగుళాల టీఎఫ్టీ కెపాసిటివ్ టచ్ స్ర్కీన్,
2 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
4జీబి ఇంటర్నల్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,
బెస్ట్ ధర రూ.7,195.
సామ్‌సంగ్ గెలాక్సీ చాట్ బి5330 కొనుగోలుకు సంబంధించి మరిన్ని బెస్ట్ డీల్స్ తెలుసుకోవాలనుకుంటున్నారా..? క్లిక్ చేయండి.

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot