ఈ స్మార్ట్‌ఫోన్‌లు హాట్‌హాట్‌గా అమ్ముడుపోతున్నాయ్!

|

ఈ శీర్సిక ద్వారా మీకు పరిచయం కాబోతున్న ఐదు స్మార్ట్‌ఫోన్‌లు దేశీయంగా హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. ఈ హ్యాండ్ సెట్‌లలో పొందుపరిచిన ఆధునిక మొబైల్ టెక్నాలజీ నేటి తరం మొబైలింగ్ అవసరాలను తీర్చటంలో పూర్తి స్థాయిలో సఫలీకృతమవుతుంది. ఆ ఐదు ఫోన్‌ల పై ఓ లుక్ వేస్తారా.....

 

ఫోన్ బ్యాటరీ చార్జింగ్ ఎక్కువ కాలం నిలవాలంటే..?

సాధ్యమైనంత వరకు బ్యాటరీ చార్జింగ్ లెవ్సల్స్ జీరో స్థాయికి చేరుకున్నతరువాత రీచార్జ్ ప్రకియ మొదలుపెట్టండి. ఈ చర్య బ్యాటరీ జీవిత కాలాన్ని రెట్టింపు చేస్తుంది. బ్యాటరీని ఎప్పటికప్పడు క్లీన్ చేసుకోవాలి. బ్లూటూత్ అదేవిధంగా 3జీ రిసీవర్ కనెక్షన్‌లను అవసరం మేరకు ఉపయోగించుకోవాలి. అవసరం లేని సమయంలో వాటిని ఆఫ్ చేయటం ఉత్తమం. బ్యాటరీ శక్తిని అధిక మొత్తంలో సేవించే మీడియా అప్లికేషన్‌లను మితంగా వాడుకోండి.

అనవసర సౌండ్స్ అదేవిధంగా వైబ్రేషన్‌లను డిసేబుల్ చేయండి. స్ర్కీన్ సేవర్‌లను అధికంగా ఉపయోగించకండి, అలాగే ఫోన్ బ్రైట్‌నెస్, బ్యాక్ లైటింగ్‌ను తగ్గించుకోండి. ఫోన్‌కాల్స్‌కు బుదులుగా టెక్స్ట్ సందేశాలను పంపుకోండి. ఫోన్‌తో ఉపయోగం లేదనుకున్న సమయంలో టర్న్ ఆఫ్ చేయటం మంచిది.

ఈ  స్మార్ట్‌ఫోన్‌లు హాట్‌హాట్‌గా అమ్ముడుపోతున్నాయ్!

ఈ స్మార్ట్‌ఫోన్‌లు హాట్‌హాట్‌గా అమ్ముడుపోతున్నాయ్!

1.) మైక్రోమ్యాక్స్ బోల్ట్ ఏ35:

3.97 అంగుళాల డిస్‌ప్లే (రిసల్యూషన్ 480 x 800పిక్సల్స్),
1గిగాహెట్జ్ ప్రాసెసర్,
ఆండ్రాయిడ్ వీ2.3 జింజర్‌బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం,
2 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 0.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
స్వైప్ అండ్ షేర్ ఫీచర్,
ఎక్స్‌ప్యాండబుల్ మెమెరీ వయా మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్,
గూగుల్ ప్లే స్టోర్,
బ్లూటూత్, డ్యూయల్ సిమ్, వై-ఫై,
1500ఎమ్ఏహెచ్ బ్యాటరీ,

ధర రూ.4250.

 

ఈ  స్మార్ట్‌ఫోన్‌లు హాట్‌హాట్‌గా అమ్ముడుపోతున్నాయ్!

ఈ స్మార్ట్‌ఫోన్‌లు హాట్‌హాట్‌గా అమ్ముడుపోతున్నాయ్!

2.) ఇంటెక్స్ ప్లేయర్:

2.8 అంగుళాల టచ్‌స్కీన్,
1.3 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
ఎఫ్ఎమ్ రేడియో, మ్యూజిక్ ప్లేయర్,
డ్యూయల్ సిమ్, వీడియో ప్లేయర్, బ్లటూత్,
16జీబి ఎక్స్‌ప్యాండబుల్ మెమెరీ వయా మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్,
1200ఎమ్ఏహెచ్ బ్యాటరీ,
1000 ప్రీలోడెడ్ గేమ్స్, 4జీబి ఎక్స్‌టర్నల్ మెమరీ కార్డ్,
ధర రూ.2,790.

 

ఈ  స్మార్ట్‌ఫోన్‌లు హాట్‌హాట్‌గా అమ్ముడుపోతున్నాయ్!
 

ఈ స్మార్ట్‌ఫోన్‌లు హాట్‌హాట్‌గా అమ్ముడుపోతున్నాయ్!

3.) నోకియా ఆషా 305:

3 అంగుళాల టచ్ డిస్‌ప్లే,
డ్యూయల్ సిమ్, 10ఎంబి ఇంటర్నల్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమెరీని 64జీబికి పొడిగించుకునే సౌలభ్యత,
64ఎంబి రోమ్,
2 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
జీపీఆర్ఎస్, నోకియా మ్యాప్స్,
ఫోన్ బరువు 98 గ్రాములు,
1100ఎమ్ఏహెచ్ లియోన్ బ్యాటరీ,
ధర రూ.4350.

ఈ  స్మార్ట్‌ఫోన్‌లు హాట్‌హాట్‌గా అమ్ముడుపోతున్నాయ్!

ఈ స్మార్ట్‌ఫోన్‌లు హాట్‌హాట్‌గా అమ్ముడుపోతున్నాయ్!

4.) కార్బన్ స్మార్ట్ ఏ2+:

ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్విచ్ ఆపరేటింగ్ సిస్టం,
4 అంగుళాల WVGA డిస్‌ప్లే, (రిసల్యూషన్ 800 X 480పిక్సల్స్),
డ్యూయల్ సిమ్, 1గిగాహెట్జ్ ప్రాసెసర్,
256ఎంబి ర్యామ్, 202 ఎంబి ఇంటర్నల్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమెరీని 16జీబికి పొడిగించుకునే సౌలభ్యత,
3 మెగా పిక్సల్ రేర్ కెమెరా, వీజీఏ క్వాలిటీ ఫ్రెంట్ కెమెరా,
1750ఎమ్ఏహెచ్ బ్యాటరీ,
ధర రూ.4,990.

 

ఈ  స్మార్ట్‌ఫోన్‌లు హాట్‌హాట్‌గా అమ్ముడుపోతున్నాయ్!

ఈ స్మార్ట్‌ఫోన్‌లు హాట్‌హాట్‌గా అమ్ముడుపోతున్నాయ్!

5.) సామ్‌సంగ్ రెక్స్ 70 (Samsung REX 70):

3 అంగుళాల QVGA డిస్‌ప్లే (రిసల్యూషన్320 X 240పిక్సల్స్),
టచ్ విజ్ యూజర్ ఇంటర్ ఫేస్,
10ఎంబి ఇంటర్నల్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,
2 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
1000ఎమ్ఏహెచ్ బ్యాటరీ,
ఫేస్‌బుక్, ట్విట్టర్, సామ్‌సంగ్, చాట్ ఆన్ మెసెంజర్ అప్లికేషన్స్,
ధర రూ.4285.

 

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X