టాప్-5 హెచ్‌టీసీ స్మార్ట్‌‌ఫోన్స్!

Posted By: Super
<ul id="pagination-digg"><li class="next"><a href="/mobile/top-5-hottest-selling-htc-android-ics-smartphones-2.html">Next »</a></li></ul>

టాప్-5 హెచ్‌టీసీ స్మార్ట్‌‌ఫోన్స్!

తైవాన్‌కు చెందిన స్టైలిష్ స్మార్ట్‌ఫోన్ మేకర్ హెచ్‌టీసీ ప్రపంచవ్యాప్తంగా తన హావాను కొనసాగిస్తోంది. తాజాగా ఈ బ్రాండ్ ఆండ్రాయిడ్ లేటెస్ట్ వర్షన్ వోఎస్ జెల్లీబీన్ ఆధారితంగా స్పందించే సరికొత్త స్మార్ట్‌ఫోన్ ‘హెచ్‌టీసీ వన్ ఎక్స్+’ను ఆవిష్కరించింది. ఈ నెలాఖరు నాటికి యూరోప్ అదేవిధంగా ఉత్తర ఆసియా ప్రాంతాల్లో ఈ డివైజ్‌ను విడుదల చేయునున్నారు. హెచ్‌టీసీ డిజైన్ చేసిన ఆండ్రాయిడ్ ఐసీఎస్ ఫోన్‌లకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. వాటిలో అత్యధికంగా అమ్మడుపోతున్నటాప్-5 స్మార్ట్‌ఫోన్‌ల వివరాలు.........

Read in English

<ul id="pagination-digg"><li class="next"><a href="/mobile/top-5-hottest-selling-htc-android-ics-smartphones-2.html">Next »</a></li></ul>
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot