ఈ ఏడాది విడుదలైన బెస్ట్ హెచ్‌టీసీ డ్యూయల్ సిమ్ స్మార్ట్‌ఫోన్‌లు

Posted By:

2013లో ఆవిష్కరించబడిన బెస్ట్ హెచ్‌టీసీ డ్యూయల్ సిమ్ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా మీతో షేర్ చేసుకుంటున్నాం...

హెచ్‌టీసీ డిజైర్ 700 డ్యూయల్ సిమ్:

5 అంగుళాల డిస్‌ప్లే (రిసల్యూషన్ 960 x 540పిక్సల్స్), 1.2గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగెన్ 200 ప్రాసెసర్, 1జీబి డీడీఆర్2 ర్యామ్, ఆండ్రాయిడ్ 4.1.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్, బీఎస్ఐ సెన్సార్, 1080పిక్సల్ వీడియో రికార్డింగ్), 2.1 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా (బీఎస్ఐ సెన్సార్), 8జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబికి విస్తరించుకునే సౌలభ్యత, కనెక్టువిటీ ఫీచర్లు (3జీ, వై-ఫై, డీఎల్ఎన్ఏ, బ్లూటూత్ 4.00, జీపీఎస్, ఏజీపీఎస్), డ్యూయల్ సిమ్ (3జీ+2జీ), ఫోన్ బరువు 149 గ్రాములు, 2100ఎమ్ఏహెచ్ బ్యాటరీ, ధర రూ. 33,050.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్ ఫోన్ లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఈ ఏడాది విడుదలైన బెస్ట్ హెచ్‌టీసీ డ్యూయల్ సిమ్ స్మార్ట్‌ఫోన్‌లు

ఈ ఏడాది విడుదలైన బెస్ట్ హెచ్‌టీసీ డ్యూయల్ సిమ్ స్మార్ట్‌ఫోన్‌లు

హెచ్‌టీసీ డిజైర్ 601:

డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
4.5 అంగుళాల క్యూహైడెఫినిషన్ స్ర్కీన్ (రిసల్యూషన్ 540x960పిక్సల్స్),
ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
1.2గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
1జీబి ర్యామ్,
5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
వీజీఏ ఫ్రంట్ కెమెరా,
4జీబి ఇంటర్నల్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
2100ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.24,190.

 

ఈ ఏడాది విడుదలైన బెస్ట్ హెచ్‌టీసీ డ్యూయల్ సిమ్ స్మార్ట్‌ఫోన్‌లు

ఈ ఏడాది విడుదలైన బెస్ట్ హెచ్‌టీసీ డ్యూయల్ సిమ్ స్మార్ట్‌ఫోన్‌లు

హెచ్‌టీసీ డిజైర్ 700 డ్యూయల్ సిమ్:

5 అంగుళాల డిస్‌ప్లే (రిసల్యూషన్ 960 x 540పిక్సల్స్), 1.2గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగెన్ 200 ప్రాసెసర్, 1జీబి డీడీఆర్2 ర్యామ్, ఆండ్రాయిడ్ 4.1.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్, బీఎస్ఐ సెన్సార్, 1080పిక్సల్ వీడియో రికార్డింగ్), 2.1 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా (బీఎస్ఐ సెన్సార్), 8జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబికి విస్తరించుకునే సౌలభ్యత, కనెక్టువిటీ ఫీచర్లు (3జీ, వై-ఫై, డీఎల్ఎన్ఏ, బ్లూటూత్ 4.00, జీపీఎస్, ఏజీపీఎస్), డ్యూయల్ సిమ్ (3జీ+2జీ), ఫోన్ బరువు 149 గ్రాములు, 2100ఎమ్ఏహెచ్ బ్యాటరీ, ధర రూ. 33,050.

 

ఈ ఏడాది విడుదలైన బెస్ట్ హెచ్‌టీసీ డ్యూయల్ సిమ్ స్మార్ట్‌ఫోన్‌లు

ఈ ఏడాది విడుదలైన బెస్ట్ హెచ్‌టీసీ డ్యూయల్ సిమ్ స్మార్ట్‌ఫోన్‌లు

హెచ్‌టీసీ డిజైర్ 600సీ:

డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
4.5 అంగుళాల ఎల్ఈడి స్ర్కీన్,
ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
1.2గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
1జీబి ర్యామ్,
8జీబి ఇంటర్నల్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
1.6 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
2జీ, 3జీ, జీపీఎస్, ఎ-జీపీఎస్, ఎన్ఎఫ్‌సీ, బ్లూటూత్, వైఫై,
1860ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.27499.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఈ ఏడాది విడుదలైన బెస్ట్ హెచ్‌టీసీ డ్యూయల్ సిమ్ స్మార్ట్‌ఫోన్‌లు

ఈ ఏడాది విడుదలైన బెస్ట్ హెచ్‌టీసీ డ్యూయల్ సిమ్ స్మార్ట్‌ఫోన్‌లు

హెచ్‌టీసీ డిజైర్ 500:

డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
4.3 అంగుళాల WVGA స్ర్కీన్ ‌(రిసల్యూషన్ 480x800పిక్సల్స్),
ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
1.2గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
1జీబి ర్యామ్,
4జీబి ఇంటర్నల్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
8 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
1.6 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
వై-ఫై, 3జీ, బ్లూటూత్, జీపీఎస్,
1800ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
ధర రూ.20,300.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఈ ఏడాది విడుదలైన బెస్ట్ హెచ్‌టీసీ డ్యూయల్ సిమ్ స్మార్ట్‌ఫోన్‌లు

ఈ ఏడాది విడుదలైన బెస్ట్ హెచ్‌టీసీ డ్యూయల్ సిమ్ స్మార్ట్‌ఫోన్‌లు

హెచ్‌టీసీ వన్:

డ్యూయల్ సిమ్,
4.7 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ ఐపీఎస్ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 1920 x 1080పిక్సల్స్),
ఆండ్రాయిడ్ జెల్లీబీన్ 4.1.2 ఆపరేటింగ్ సిస్టం,
హెచ్‌టీసీ సెన్స్ యూజర్ ఇంటర్ ఫేస్,
1.7గిగాహెట్జ్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగెన్ 699 క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
32జీబి ఇంటర్నల్ మెమరీ,
2జీబి ర్యామ్,
4 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
2.1 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమెరీని 64జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
2300ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.43,999.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting