టాప్ 5 హువావీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ (రూ.10,000ధరల్లో)

Posted By:

ఆశాజనకమైన ఫలితాలతో 2012ను ముగించిన చైనా మొబైల్ బ్రాండ్ హువావీ (Huawei), 2013లో తన సత్తాను చాటేందుకు సిద్ధమైంది. చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ బ్రాండ్‌లలో ఒకటైన హువావీ కొత్త ఏడాది సరికొత్త ఆవిష్కరణలతో కదం తొక్కింది. ఇండియా వంటి ప్రధాన మొబైల్ మార్కెట్‌లో తన పరిధిని మరింత విస్తరించుకునేందుకుగాను బడ్జెట్ ఫ్రెండ్లీ ధరల్లో ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ మోడళ్లను ఆవిష్కరించింది.

టచ్ స్ర్కీన్, 3జీ కనెక్టువిటీ, డ్యూయల్ సిమ్, క్లౌడ్ స్టోరేజ్ ఇంకా పటిష్టమైన హార్డ్‌వేర్ వ్యవస్థను కలిగి ఉన్న ఈ స్మార్ట్ హ్యాండ్‌సెట్‌లు సమంజసమైన ధరల్లో లభ్యమవటం విశేషం. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా ఇండియాలో లభ్యమవుతున్న సరికొత్త హువావీ స్మార్ట్‌ఫోన్‌లను ఫీచర్లతో కూడిన వివరాలతో మీకు పరిచయం చేస్తున్నాం.....

స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌టాప్ ఇంకా ట్యాబ్లెట్ పీసీలకు సంబంధించి మరిన్ని గ్యాలరీలను చూడాలనకుంటే క్లిక్ చేయండి
లింక్ అడ్రస్:

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

హువావీ ఆసెండ్ జీ300 (Huawei Ascend G300):

ఆండ్రాయిడ్ వీ2.3 జింజర్‌బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం,
5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
4 అంగుళాల ఎల్‌సీడీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
1గిగాహెట్జ్ కార్టెక్స్ ఏ5 ప్రాసెసర్,
ఎఫ్ఎమ్ రేడియో,
వై-ఫై కనెక్టువిటీ,
32జీబి ఎక్ప్‌ప్యాండబుల్ మెమెరీ వయా మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్,
ధర రూ.9,999
లింక్ అడ్రస్:

హువావీ సోనిక్ యూ8650 (Huawei Sonic U8650):

ఆండ్రాయిడ్ వీ2.3 జింజర్‌బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం,
3.2 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
3.5 అంగుళాల టీఎఫ్టీ ఎల్‌సీడీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
600మెగాహెట్జ్ ప్రాసెసర్,
32జీబి ఎక్ప్‌ప్యాండబుల్ మెమరీ వయా మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్,
వై-ఫై కనెక్టువిటీ,
నాయిస్ క్యాన్సిలేషన్ విత్ డ్యూయల్ మైక్,
ధర రూ.9030.
లింక్ అడ్రస్:

హువావీ విజన్ (Huawei Vision):

ఆండ్రాయిడ్ వీ2.3 జింజర్‌బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం,
5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
0.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
3.7 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
1గిగాహెట్జ్ స్కార్పియన్ ప్రాసెసర్,
హైడెఫినిషన్ రికార్డింగ్,
వై-ఫై కనెక్టువిటీ,
32జీబి ఎక్ప్‌ప్యాండబుల్ మెమెరీ వయా మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్,
ధర రూ.8899
లింక్ అడ్రస్:

హువావీ ఐడియోస్ ఎక్స్5 యూ8800 (Huawei Ideos X5 U8800):

ఆండ్రాయిడ్ వీ2.3 జింజర్‌బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం,
5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
3.8 అంగుళాల టీఎఫ్టీ ఎల్‌సీడీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
1గిగాహెట్జ్ స్కార్పియన్ ప్రాసెసర్,
హైడెఫినిషన్ రికార్డింగ్,
ఎఫ్ఎమ్ రేడియో,
32జీబి ఎక్ప్‌ప్యాండబుల్ మెమెరీ వయా మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్
ధర రూ.8658,
లింక్ అడ్రస్:

హువావీ ఆసెండ్ వై300 (Huawei Ascend Y300):

5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
32జీబి ఎక్ప్‌ప్యాండబుల్ మెమెరీ వయా మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్,
ఆండ్రాయిడ్ వీ4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
0.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
4 అంగుళాల టీఎఫ్టీ ఎల్‌సీడీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
1గిగాహెట్జ్ క్వాల్కమ్ ఆర్మ్‌కార్టెక్స్ ఏ5 డ్యూయల్ కోర్ ప్రాసెసర్,
వై-ఫై కనెక్టువిటీ.
లింక్ అడ్రస్:

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot