ఉచిత బహుమతుల పై లభ్యమవుతున్న 5 యాపిల్ ఐఫోన్‌లు

Posted By:

యాపిల్ తన ఆధునిక వర్షన్ ఐఫోన్ మోడల్స్ అయిన ఐఫోన్ ఎస్, ఐఫోన్ 5సీలను ఇండియన్ మార్కెట్లో విక్రయిస్తోంది. అమ్మ కాల పరంగా ఐఫోన్ 5సీ మోడల్ అంచనాలకు అందుకోలేకపోయిందనే చెప్పొచ్చు. మరో వైపు ఐఫోన్ 5ఎస్ అంచనాలకు అనుగుణంగా మంచి వ్యాపారాన్ని రాబడుతోంది.

యాపిల్ తన ఐఫోన్ అమ్మకాలను మరింతగా మెరుగుపరుచుకునే క్రమంలో బయ్‌బ్యాక్ స్కీమ్, స్టూడెంట్ ఆఫర్ ఇంకా డిస్కౌంట్లు రూపంలో అనేక పథకాలను అమలులోకి తీసుకువచ్చింది. తాజాగా మరో స్కీమ్‌ను యాపిల్ అందిస్తోంది. యాపిల్ ఫోన్‌ల కొనుగోలు పై ఉచిత బహుమతులను కంపెనీ ఆఫర్ చేస్తోంది. ఉచిత బహుమతులు ఇంకా క్యాష్ బ్యాక్ ఆఫర్ పై లభ్యమవుతున్న 5 యాపిల్ ఐఫోన్‌ల వివరాలను ఇప్పుడు చూద్దాం...

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఉచిత బహుమతుల పై లభ్యమవుతున్న 5 యాపిల్ ఐఫోన్‌లు

Apple iPhone 4S+ Apple iPod Shuffle 2GB (White) (8 GB):
బండిల్ ధర రూ.31,500
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఉచిత బహుమతుల పై లభ్యమవుతున్న 5 యాపిల్ ఐఫోన్‌లు

Apple iPhone 5S+ Pair of JAM plus Speaker (Silver) (16 GB):

బండిల్ ధర రూ.53,500
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఉచిత బహుమతుల పై లభ్యమవుతున్న 5 యాపిల్ ఐఫోన్‌లు

iPhone 5c+ 5c Case+ iPod Shuffle, blue, pink, 16gb:

బండిల్ ధర రూ.41,900
కొనుగోుల చేసేందుకు క్లిక్ చేయండి.

ఉచిత బహుమతుల పై లభ్యమవుతున్న 5 యాపిల్ ఐఫోన్‌లు

Apple iPhone 5S: Get cashback of Rs.2500

ధర రూ.53,500
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

 

ఉచిత బహుమతుల పై లభ్యమవుతున్న 5 యాపిల్ ఐఫోన్‌లు

Apple iPhone 5C: Get cashback of Rs.1500/

ఫోన్ ధర రూ.41,900
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot