రూ.25,000 ధర రేంజ్‌లో 5 అదరగొట్టే స్మార్ట్‌ఫోన్‌లు!

|

ఖరీదైన ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేద్దామనుకుంటున్నారా..?, మీరు ఎంపిక చేసుకునే స్మార్ట్ డివైజ్ ఏలాంటి స్పెసిఫికేషన్‌లను కలిగి ఉండాలి..?, ఫోన్ కొనుగోలు సమయంలో ఏఏ అంశాలను నిశితంగా పరిశీలించాలి..?

స్మార్ట్‌ఫోన్ ఎంపికలో భాగంగా స్ర్కీన్‌సైజ్ కీలక పాత్ర పోషిస్తుంది. 3 అంగుళాల నుంచి 5 అంగుళాల స్ర్కీన్ పరిమాణం కలిగిన స్మార్ట్‌ఫోన్‌లు చేతిలో సౌకర్యవంతంగా ఇమిడిపోతాయి. ఇటీవల కాలంలో 6 అంగుళాల స్ర్కీన్ వేరింయట్‌ల‌లో స్మార్ట్‌ఫోన్‌లు విడుదలవుతన్నాయి. వీటిని ఎంపిక చేసుకోవటం వల్ల ఇంటర్నెట్ బ్రౌజింగ్ మరింత క్వాలిటీతో కూడుకుని ఉంటుంది. మీరు ఎంపిక చేసుకునే స్మార్ట్‌ఫోన్ డిస్‌ప్లే మన్నికదై ఉండాలి. సూపర్ ఆమోల్డ్ ప్లస్, క్లియర్ ఎల్‌సీడీ, యాపిల్ రెటీనా డిస్‌ప్లేతో కూడిన అత్యుత్తమ స్మార్ట్‌ఫోన్‌లు మార్కెట్లో లభ్యమవతున్నాయి. అలాగే, మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్ ఫోన్ డిస్ ప్లే ఇంకా పీపీఐ (పిక్సల్ పర్ ఇంచ్) వంటి ఫీచర్లకు సంబంధించి ప్రత్యేక శ్రద్ధ వహించండి. ప్రాసెసర్ స్మార్ట్‌ఫోన్‌కు గుండెకాయ లాంటిది.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

వేగవంతమైన ప్రాసెసర్ ఫోన్ పనితీరును మరింత మెరగుపరుస్తుంది. మీరు ఎంపిక చేసుకునే స్మార్ట్‌ఫోన్‌లో 1గిగాహెట్జ్ క్లాక్ వేగంతో కూడిన డ్యూయల్ కోర్ లేదా క్వాడ్‌కోర్ ప్రాసెసర్ ఉండేలా చూసుకోండి. మీరు ఎంపిక చేసుకునే స్మార్ట్ ఫోన్ లో కెమెరా వ్యవస్థ మరింత సమర్థవంతమైనదిగా ఉండాలి. ఆటో ఫోకస్, ఎల్ఈడి ఫ్లాష్ వంటి ఫీచర్లను మీ స్మార్ట్ ఫోన్ కెమెరా సపోర్ట్ చేసేదిగా ఉండాలి. అలాగే ఫ్రంట్ కెమెరా ఫీచర్ క్వాలిటీ వీడియో కాలింగ్ కు సహకరించాలి.

రూ.25,000 ధర రేంజ్‌లో లభ్యమవుతున్న 5 అత్యుత్తమ స్మార్ట్‌ఫోన్‌లను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు......

రూ.25,000 ధర రేంజ్‌లో 5 అదరగొట్టే స్మార్ట్‌ఫోన్‌లు!

రూ.25,000 ధర రేంజ్‌లో 5 అదరగొట్టే స్మార్ట్‌ఫోన్‌లు!

Sony Xperia T2 Ultra

6 అంగుళాల హైడెఫినిషన్ ట్రైలూమినస్ డిస్‌ప్లే (720 పిక్సల్ రిసల్యూషన్),
ఫోన్ పరిమాణం 165.2 x 83.8 x 7.65మిల్లీ మీటర్లు,
ఫోన్ బరువు 172 గ్రాములు,
13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
ఆండ్రాయిడ్ 4.3 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
1.1 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
క్వాడ్ కోర్ ప్రాసెసర్,
1జీబి ర్యామ్,
8జీబి ఇంటర్నల్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని విస్తరించుకునే సౌలభ్యత,
ప్రీలోడెడ్ వాక్‌మెన్ అప్లికేషన్,
3000ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.24,990
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

రూ.25,000 ధర రేంజ్‌లో 5 అదరగొట్టే స్మార్ట్‌ఫోన్‌లు!
 
రూ.25,000 ధర రేంజ్‌లో 5 అదరగొట్టే స్మార్ట్‌ఫోన్‌లు!

Nokia Lumia 1320

6 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే (720 పిక్సల్ రిసల్యూషన్ క్వాలిటీ),
ఫోన్ పరిమాణం 164.2 x 85.9 x 9.8మిల్లీమీటర్లు,
క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ డ్యుయల్ కోర్ ప్రాసెసర్,
1జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని విస్తరించుకునే సౌలభ్యత,
5 మెగతా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్),
ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
3400ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
విండోస్ ఫోన్ 8 ఆపరేటింగ్ సిస్టం,
3జీ, వై-ఫై, ఏజీపీఎష్, ఎఫ్ఎమ్ రేడియో,
ఫోన్ ధర రూ.21,119
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

రూ.25,000 ధర రేంజ్‌లో 5 అదరగొట్టే స్మార్ట్‌ఫోన్‌లు!

రూ.25,000 ధర రేంజ్‌లో 5 అదరగొట్టే స్మార్ట్‌ఫోన్‌లు!

HP Slate 6 VoiceTab

6 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే (720 పిక్సల్ రిసల్యూషన్ క్వాలిటీ),
పరిమాణం 83.3x165.1x8.89మిల్లీ మీటర్లు,
బరువు 160 గ్రాములు,
1.2గిగామెట్జ్ మార్వెల్ పీఎక్స్ఏ1088 (క్వాడ్-కోర్) ఆర్మ్ కార్టెక్స్-ఏ7 ప్రాసెసర్,
1జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని విస్తరించుకునే సౌలభ్యత,
ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
5 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
3000ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
3జీ, వై-ఫై, డ్యుయల్ సిమ్,
ధర రూ.21,990
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

రూ.25,000 ధర రేంజ్‌లో 5 అదరగొట్టే స్మార్ట్‌ఫోన్‌లు!

రూ.25,000 ధర రేంజ్‌లో 5 అదరగొట్టే స్మార్ట్‌ఫోన్‌లు!

Xolo Q2500

6 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే (720 పిక్సల్ రిసల్యూషన్ క్వాలిటీ),
పరిమాణం 83x168x8.5మిల్లీ మీటర్లు,
1.3గిగాహెట్జ్ క్వాడ్-కోర్ ప్రాసెసర్,
1జీబి ర్యామ్,
4జీబి ఇంటర్నల్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని విస్తరించుకునేు సౌలభ్యత,
ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
3000ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
వై-ఫై, 3జీ, ఏజీపీఎస్ కనెక్టువిటీ,
ఫోన్ ధర రూ.13,620
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

రూ.25,000 ధర రేంజ్‌లో 5 అదరగొట్టే స్మార్ట్‌ఫోన్‌లు!

రూ.25,000 ధర రేంజ్‌లో 5 అదరగొట్టే స్మార్ట్‌ఫోన్‌లు!

Micromax Canvas XL A119

6 అంగుళాల క్యూహైడెఫినిషన్ డిస్‌ప్లే,
1.3గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
1జీబి ర్యామ్,
4జీబి ఇంటర్నల్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని విస్తరించుకునే సౌలభ్యత,
8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
2450ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
3జీ, వై-ఫై, బ్లూటూత్, ఏజీపీఎస్
ఫోన్ ధర రూ.13,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X