తెరపైకి సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్5.. ఫీచర్లు ఇవేనా?

|

సామ్‌సంగ్ తరువాతి వర్షన్ స్మార్ట్‌ఫోన్ ‘గెలాక్సీ ఎస్5' విడుదలకు సంబంధించి వెబ్ ప్రపంచంలో అనేక ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. కొరియా వెబ్‌సైట్ నావిర్ వెల్లడించిన వివరాల మేరకు సామ్‍‌సంగ్ తరువాతి వర్షన్ ఫ్లాగ్‌షిప్ డివైజ్‌నుజనవరిలో ఆవిష్కరించనున్నారు. ఫిబ్రవరిలో రిటైల్ మార్కెట్లో విక్రయించనున్నారు.

వాస్తవానాకి గెలాక్సీ ఎస్5ను మార్చి 2014లో విడుదల చేద్దామానుకున్నారట. అయితే, గెలాక్సీ ఎస్4 అమ్మకాలు నిరాశాజనకంగా ఉన్న పక్షంలో విడుదల తేదీని మరింత ముందుకు జరిపినట్లు తెలుస్తోంది. తెలియవస్తున్న రూమర్ల మేరకు గెలాక్సీ ఎస్5, సోనీ ఎక్స్‌పీరియా జెడ్ తరహాలో డస్ట్ ప్రూఫ్ ఇంకా వాటర్ రెసిస్టెంట్ ఫీచర్లను కలిగి ఉండనుంది. పలు అనధికారక రిపోర్టులు ఆధారంగా సేకరించిన వివరాల మేరకు గెలాక్సీ ఎస్5లోని 5 అత్యుత్తమ ఫీచర్లను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు......

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

తెరపైకి సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్5.. ఫీచర్లు ఇవేనా?

తెరపైకి సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్5.. ఫీచర్లు ఇవేనా?

64 బిట్ ఎక్సినోస్ 6 ప్రాసెసర్:

వెబ్‌ ప్రపంచంలో హల్‌చల్ చేస్తున్న రూమర్ల మేరకు గెలాక్సీ ఎస్5 శక్తివంతమైన 64 బిట్, 14ఎమ్ ఆర్టిటెక్చర్ ఎక్సినోస్ 6 సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ వ్యవస్థను కలిగి ఉండనుంది.

తెరపైకి సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్5.. ఫీచర్లు ఇవేనా?

తెరపైకి సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్5.. ఫీచర్లు ఇవేనా?

ఆండ్రాయిడ్ 4.4 కిట్‌కాట్ ఆపరేటింగ్ సిస్టం:

వెబ్ ప్రపంచంలో హల్‌చల్ చేస్తున్న రూమర్ల మేరకు సామ్‌సంగ్ తరువాతి వర్షన్ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ గెలాక్సీ ఎస్5 ఆండ్రాయిడ్ సరికొత్త వర్షన్ 4.4కిట్‌కాట్ ఆపరేటింగ్ సిస్టం పై రన్ కానుంది.

తెరపైకి సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్5.. ఫీచర్లు ఇవేనా?
 
తెరపైకి సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్5.. ఫీచర్లు ఇవేనా?

ఫ్లెక్సిబుల్ స్ర్కీన్ డిస్‌ప్లే:

పలు అనధికారిక రిపోర్టులు ఆధారంగా సేకరించిన వివరాల మేరకు గెలాక్సీ ఎస్5 ఫ్లెక్సిబుల్ డిస్‌ప్లే స్ర్కీన్‌ను కలిగి ఉండనుంది.

తెరపైకి సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్5.. ఫీచర్లు ఇవేనా?

తెరపైకి సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్5.. ఫీచర్లు ఇవేనా?

ఫింగర్‌ప్రింట్ సెన్సార్:

పలు అనధికారిక రిపోర్టులు ఆధారంగా సేకరించిన వివరాల మేరకు గెలాక్సీ ఎస్5, ఐఫోన్ 5ఎస్ తరహాలో ఫింగర్ ప్రింట్ సెన్సార్ వ్యవస్థను కలిగి ఉంటుంది.

తెరపైకి సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్5.. ఫీచర్లు ఇవేనా?

తెరపైకి సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్5.. ఫీచర్లు ఇవేనా?

సుధీర్ఘమైన బ్యాటరీ లైఫ్:

ఎస్5లోని శక్తివంతమైన బ్యాటరీ వ్యవస్థ సుధీర్ఘమైన బ్యాటరీ బ్యాకప్‌ను అందిస్తుంది.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X