లేటెస్ట్ 2జీబి ర్యామ్ స్మార్ట్‌ఫోన్స్ ( టాప్ -5)

|

ఎక్కువ ర్యామ్ సామర్ధ్యం కలిగి స్మార్ట్‌ఫోన్ వేగవంతమైన పనితీరును కనబరుస్తుంది. 2జీబి ర్యామ్ సామర్ధ్యం కలిగిన స్మార్ట్‌ఫోన్‌లు ఇప్పుడిప్పుడే మార్కెట్‌కు పరిచయమవుతున్నాయి. సామ్‌సంగ్, నోకియా, బ్లాక్‌బెర్రీ, ఎల్‌జి వంటి గ్లోబల్ స్మార్ట్‌ఫోన్ తయారీ బ్రాండ్‌లు ఇప్పటికే 2జీబి ర్యామ్ సామర్ధ్యం కలిగిన స్మార్ట్‌ఫోన్‌లను మార్కెట్లో విడుదల చేసాయి.

వీటి ఖరీదు కాస్త ఎక్కువైనప్పటికి పనితీరు మాత్రం అత్యంత వేగవంతంగా ఉంటుంది. 2జీబి ర్యామ్ కలిగిన స్మార్ట్‌ఫోన్‌లలో ఒకేసారి అనేక వెబ్ అప్లికేషన్‌లను రన్ చేసుకోవచ్చు. అంతేకాదు వేగవంతమైన ఇంటర్నెట్ బ్రౌజింగ్‌ను నిర్వహించుకోవచ్చు. ఇండియన్ మార్కెట్లో లభ్యమవుతన్న ఉత్తమ 5 ‘2జీబి ర్యామ్ స్మార్ట్‌ఫోన్‌'ల వివరాలను క్రింద స్లైడ్‌షోలో చూడొచ్చు..

సుందరాంగుల ఆరబోత (18+)

లేటెస్ట్ 2జీబి ర్యామ్ స్మార్ట్‌ఫోన్స్ ( టాప్ -5)

లేటెస్ట్ 2జీబి ర్యామ్ స్మార్ట్‌ఫోన్స్ ( టాప్ -5)

1.) బ్లాక్‌బెర్రీ జడ్ 10 (BlackBerry Z10):

2జీబి ర్యామ్,
1.5గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్,
4.2 అంగుళాల కెపాసిటివట్ టచ్‌స్ర్కీన్,
8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
32జీబి ఎక్స్‌ప్యాండబుల్ మెమెరీ వయా మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్,
పూర్తి హైడెఫినిషన్ రికార్డింగ్,
వై-ఫై కనెక్టువిటీ,
బ్లాక్‌బెర్రీ 10 ఆపరేటింగ్ సిస్టం,
2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి: 

లేటెస్ట్ 2జీబి ర్యామ్ స్మార్ట్‌ఫోన్స్ ( టాప్ -5)

లేటెస్ట్ 2జీబి ర్యామ్ స్మార్ట్‌ఫోన్స్ ( టాప్ -5)

2.) సోనీ ఎక్స్‌పీరియా జెడ్ (Sony Xperia Z):

2జీబి ర్యామ్,
వన్‌టచ్ కనెక్ట్ విత్ నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ ఫీచర్,
13 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
5 అంగుళాల టీఎఫ్టీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
వాటర్ ఇంకా డస్ట్ రెసిస్టెంట్,
ఆండ్రాయిడ్ వీ4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
1.5గిగాహెట్జ్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగెన్ ఎస్4 ప్రో క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
కొందామనుకుంటున్నారా..? అయితే క్లిక్ చేయండి: 

లేటెస్ట్ 2జీబి ర్యామ్ స్మార్ట్‌ఫోన్స్ ( టాప్ -5)
 
లేటెస్ట్ 2జీబి ర్యామ్ స్మార్ట్‌ఫోన్స్ ( టాప్ -5)

3.) హెచ్‌టీసీ బటర్‌ఫ్లై (HTC Butterfly):

2జీబి ర్యామ్,
8 మెగా పిక్సల్ కెమెరా,
2.1 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
1.5గిగాహెట్జ్ క్వాల్కమ్ క్రెయిట్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
5 అంగుళాల సూపర్ ఎల్‌సీడీ 3 కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
ఆండ్రాయిడ్ వీ4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
వై-ఫై కనెక్టువిటీ,
32జీబి ఎక్స్‌ప్యాండబుల్ మెమరీ వయా మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్,
పూర్తి హైడెఫినిషన్ రికార్డింగ్,
కొనేందుకు ఇక్కడ క్లిక్ చేయండి:

లేటెస్ట్ 2జీబి ర్యామ్ స్మార్ట్‌ఫోన్స్ ( టాప్ -5)

లేటెస్ట్ 2జీబి ర్యామ్ స్మార్ట్‌ఫోన్స్ ( టాప్ -5)

4.) సోనీ ఎక్స్‌పీరియా జడ్‌ఎల్ (Sony Xperia ZL):

2జీబి ర్యామ్,
ఆండ్రాయిడ్ వీ4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
పూర్తి హైడెఫినిషన్ రికార్డింగ్,
5 అంగుళాల టీఎఫ్టీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
1.5గిగాహెట్జ్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగెన్ ఎస్4 ప్రో క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
32జీబి ఎక్స్ ప్యాండబుల్ మెమెరీ వయా మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్,
13 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
వై-ఫై కనెక్టువిటీ,
కొనేందుకు ఇక్కడ క్లిక్ చేయండి:

లేటెస్ట్ 2జీబి ర్యామ్ స్మార్ట్‌ఫోన్స్ ( టాప్ -5)

లేటెస్ట్ 2జీబి ర్యామ్ స్మార్ట్‌ఫోన్స్ ( టాప్ -5)

5.) ఎల్‌జి ఆప్టిమస్ జి (LG Optimus G):

2జీబి ర్యామ్,
ఆండ్రాయిడ్ వీ4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
13 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
4.7 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
పూర్తి హైడెఫినిషన్ రికార్డింగ్,
వై-ఫై కనెక్టువిటీ,
1.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
1.5గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ క్వాల్కమ్ క్రెయిట్ ప్రాసెసర్,
కొనేందుకు ఇక్కడ క్లిక్ చేయండి:

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X