ఉగాది స్పెషల్: 10,000 ధరల్లో లభ్యమవుతున్ 5 స్మార్ట్‌ఫోన్‌లు
ఈ వీకెండ్ ఆన్‌లైన్ షాపింగ్‌లో భాగంగా రూ.10,000కు దిగువ ధరల్లో లభ్యమవుతున్న బడ్జెట్ ఫ్రెండ్లీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ను సొంతం చేసుకోవాలనుకుంటున్నారా..?, అయితే ఈ శీర్షిక మీకో మార్గదర్శికావచ్చు. అత్యుత్తమ స్మార్ట్ మొబైలింగ్ స్పెసిఫికేషన్‌లతో రూ.8,000 ధర పరిధిలో లభ్యమవుతున్న 6 బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను మీతో షేర్ చేసుకోవటం జరగుతోంది.
Spice Stellar Mettle Icon Mi-506: ఆండ్రాయిడ్ వీ4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 5 అంగుళాల ఎల్‌సీడీ స్ర్కీన్ (రిసల్యూషన్480x 854పిక్సల్స్), డ్యుయల్ కోర్ 1300 మెగాహెట్జ్ ప్రాసెసర్, 8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 1.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా, డ్యుయల్ సిమ్, 3జీ, వై-ఫై కనెక్టువిటీ, 4జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత, 512 ఎంబి ర్యామ్,1800ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

ఉగాది స్పెషల్: 10,000 ధరల్లో లభ్యమవుతున్ 5 స్మార్ట్‌ఫోన్‌లు
Spice Stellar Mettle Icon Mi-506
ఆండ్రాయిడ్ వీ4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
5 అంగుళాల ఎల్‌సీడీ స్ర్కీన్ (రిసల్యూషన్480x 854పిక్సల్స్),
డ్యుయల్ కోర్ 1300 మెగాహెట్జ్ ప్రాసెసర్,
8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 1.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
డ్యుయల్ సిమ్, 3జీ, వై-ఫై కనెక్టువిటీ,
4జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
512 ఎంబి ర్యామ్,
1800ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.

ఉగాది స్పెషల్: 10,000 ధరల్లో లభ్యమవుతున్ 5 స్మార్ట్‌ఫోన్‌లు
Micromax Bolt A089:
4 అంగుళాల టీఎఫ్టీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 480x800పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
డ్యుయల కోర్ 1300 మెగాహెట్జ్ ప్రాసెసర్,
2 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 0.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
డ్యుయల్ సిమ్, వై-ఫై కనెక్టువిటీ,
4జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
512ఎంబి ర్యామ్,
2100ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.

ఉగాది స్పెషల్: 10,000 ధరల్లో లభ్యమవుతున్ 5 స్మార్ట్‌ఫోన్‌లు
Micromax A177 Canvas Juice
5 అంగుళాల ఎల్‌సీడీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
ఆండ్రాయిడ్ వీ4.2.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
డ్యుయల్ కోర్ 1200 మెగాహెట్జ్ ప్రాసెసర్,
5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 0.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెర,ా
డ్యుయల్ సిమ్, 3జీ, వై-పై కనెక్టువిటీ,
4జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
1జీబి ర్యామ్,
3000ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.

ఉగాది స్పెషల్: 10,000 ధరల్లో లభ్యమవుతున్ 5 స్మార్ట్‌ఫోన్‌లు
Lava Iris 503e
5 అంగుళాల ఎల్‌సీడీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 480x854 పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
డ్యుయల్ కోర్ 1200 మెగాహెట్జ్ ప్రాసెసర్,
3 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 1.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
డ్యుయల్ సిమ్, వై-ఫై కనెక్టువిటీ,
4జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
512ఎంబి ర్యామ్,
2000ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.

ఉగాది స్పెషల్: 10,000 ధరల్లో లభ్యమవుతున్ 5 స్మార్ట్‌ఫోన్‌లు
Panasonic P31
5 అంగుళాల ఎల్‌సీడీ డిస్‌ప్లే (రిసల్యూషన్480x 854పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్‌కోర్ 1300 మెగాహెట్జ్ ప్రాసెసర్,
8 మెగా పిక్సల్ కెమెరా, 0.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
డ్యుయల్ సిమ్, 3జీ, వై-ఫై కనెక్టువిటీ,
8జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
1జీబి ర్యామ్,
2000ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.

Click it and Unblock the Notifications