టాప్-5 ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు (రూ.20,000 దిగువ ధరల్లో)

Posted By: Super
<ul id="pagination-digg"><li class="next"><a href="/mobile/top-5-latest-android-ics-smartphones-below-rs-20000-2.html">Next »</a></li></ul>

 టాప్-5 ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు (రూ.20,000 దిగువ ధరల్లో)

ఆపిల్ మినహాయించి తక్కిన స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీలన్ని ఆండ్రాయిడ్ ఆధారిత స్మార్ట్‌ఫోన్‌ల తయారీ పై దృష్టిసారిస్తున్నాయి. అంతర్జాతీయంగా ఆండ్రాయడ్ ఆధారిత ఆపరేటింగ్ సిస్టంలకు ప్రత్యేక గుర్తింపు ఉండటంతో ఆండ్రాయిడ్ ప్లాట్‌ఫామ్ పై పనిచేసే

గ్యాడ్జెట్‌లకు మంచి డిమాండ్ ఉంది. ఇటీవల కాలంలో ఆండ్రాయిడ్ నుంచి తాజాగా విడుదలై గొప్ప ప్రాచుర్యం పొందిన ‘ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం’ ప్రస్తుత మార్కెట్లో హాట్ టాపిక్. వేలాది అప్లికేషన్‌లను సపోర్ట్‌ చేసే ఈ వోఎస్‌తో అనేక బ్రాండ్‌లు గూగుల్‌తో ఒప్పందం కుదుర్చుకుని స్మార్ట్‌పోన్ అదేవిధంగా టాబ్లెట్‌లను వృద్ధి చేస్తున్నాయి. ఈ నేపధ్యంలో రూ.20,000 ధరల శ్రేణుల్లో దేశీయ మార్కెట్లో లభ్యమవుతున్న టాప్-5 ఆండ్రాయిడ్ ఐసీఎస్ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను ఫోటోగ్యాలరీ రూపంలో అందిస్తున్నాం.

<ul id="pagination-digg"><li class="next"><a href="/mobile/top-5-latest-android-ics-smartphones-below-rs-20000-2.html">Next »</a></li></ul>
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot