లేటెస్ట్ వర్షన్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు (ఫిబ్రవరి)

Posted By:

ఇండియన్ మార్కెట్లో ఆండ్రాయిడ్ ఆధారిత స్మార్ట్‌ఫోన్‌లకు రోజురోజుకు డిమాండ్ పెరగుతోంది. గ్లోబల్ బ్రాండ్ సామ్‌సంగ్ సహా పలు దేశవాళీ బ్రాండ్‌లు బడ్జెట్ ఫ్రెండ్లీ ధరల్లో ఆండ్రాయిడ్ స్మార్ట్ హ్యాండ్‌సెట్‌లను ఆఫర్ చేస్తున్నాయి. ఆండ్రాయిడ్ లేటేస్ట్ వర్షన్
ప్లాట్‌ఫామ్‌లలో జెల్లీబీన్ తాజాది. జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం కొత్తది కావటంతో ఆ వోఎస్ పై వస్తున్న హ్యాండ్‌సెట్‌లకు విపణిలో మంచి ఆదరణ ఉంది. జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, డ్యూయల్ కోర్ ప్రాసెసర్, డ్యూయల్ సిమ్ సపోర్ట్ వంటి సమర్ధవంతమైన
స్పెసిఫికేషన్‌లను కలిగి ఈ ఫిబ్రవరిలో విడుదలైన ఐదు స్మార్ట్‌ఫోన్‌ల జాబితా మీ ముందు...

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

బియాండ్ 63 (Byond 63):

8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
వై-ఫై కనెక్టువిటీ,
ఆండ్రాయిడ్ వీ4.1.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
1.2గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్,
32జీబి ఎక్స్‌ప్యాండబుల్ మెమెరీ వయా మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్,
డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
0.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
4.5అంగుళాల క్యూహైడెఫినిషన్ డిస్‌ప్లే,
ధర రూ 9,999.

ఐబాల్ ఆండీ 4.5క్యూ(iBall Andi 4.5q):

32జీబి ఎక్స్‌ప్యాండబుల్ మెమరీ వయా మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్,
1గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ కార్టెక్స్-ఏ9 ప్రాసెసర్,
ఆండ్రాయిడ్ వీ4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
సెకండరీ కెమెరా,
4.5 అంగుళాల టచ్‌స్ర్కీన్,

స్వైప్ ఎంటీవీ వోల్ట్(Swipe MTV Volt):

ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
హైడెఫినిషన్ డిస్‌ప్లే,
డ్యూయల్ కోర్‌ ప్రాసెసర్,
డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
వై-ఫై, బ్లూటూత్ కనెక్టువిటీ,
8 మెగా పిక్సల్ కెమెరా,
1.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
512ఎంబి ర్యామ్,
4జీబి ఇంటర్నల్ స్టోరేజ్,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమెరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,
3,200ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

సామ్‌సంగ్ గెలాక్సీ గ్రాండ్ (Samsung Galaxy Grand):

ఆండ్రాయిడ్ వీ4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,

5 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
పూర్తి హైడెఫినిషన్ రికార్డింగ్,
64జీబి ఎక్స్‌ప్యాండబుల్ మెమరీ వయా మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్,
మల్టీ విండో,
డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
1.2గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్.

మైక్రోమ్యాక్స్ కాన్వాస్ హైడెఫినిషన్ (Micromax Canvas HD):


5 అంగుళాల హైడెఫినిషన్ ఐపీఎస్ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లే,
రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్,
1.2గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ మీడియాటెక్ ఎంటీ6589 ప్రాసెసర్,
8 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
వీజీఏ ఫ్రంట్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు),
డ్యూయల్ స్టాండ్‌బై సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
4జీబి ఇంటర్నల్ స్టోరేజ్,
1జీబి ర్యామ్,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,
3జీ, వై-ఫై 802.11 బి/జి/ఎన్, బ్లూటూత్,
2,100ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot