ఆండ్రాయిడ్ కొత్త వర్షన్ ఆపరేటింగ్ సిస్టం జెల్లీబీన్.... మైక్రోసాఫ్ట్ విండోస్ ఫోన్ ఇంకా ఆపిల్ ఐవోఎస్ ఆపరేటింగ్ ప్లాట్‌ఫామ్‌లకు గట్టిపోటినిస్తోంది. దేశీయ మార్కెట్లో ఆండ్రాయిడ్ ఆధారిత టాబ్లెట్ కంప్యూటర్‌లకు రోజురోజుకు ఆదరణ పెరుగుతోంది. దేశవాళీ బ్రాండ్‌లచే డిజైన్ కాబడిన టాప్-4 ఆండ్రాయిడ్ జెల్లీబీన్ టాబ్లెట్ మోడళ్లను ఇప్పుడు చూద్దాం....