రూ.20,000లోపు ధరల్లో లభ్యమవుతున్న బెస్ట్ ఆండ్రాయిడ్ జెల్లీబీన్ స్మార్ట్‌ఫోన్‌లు

|

ఇండియా వంటి ప్రముఖ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లలో ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లకు మార్కెట్లో మంచి గిరాకీ ఉంది. ఈ నేపధ్యంలో సామ్‌సంగ్, మైక్రోమ్యాక్స్, కార్బన్, స్పైస్, జోలో వంటి బ్రాండ్‌లు బడ్జెట్ ఫ్రెండ్లీ ధరల్లో స్మార్ట్ ఫోన్ లను అందిస్తున్నాయి. నేటి ప్రత్యేక శీర్షికలోభాగంగా రూ.20,000కు దిగువ ధరల్లో లభ్యమవుతున్న బెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను మీతో షేర్ చేసుకుంటున్నాం.,,

సామ్‌సంగ్ గెలాక్సీ గ్రాండ్ జడ్:

5 అంగుళాల టీఎఫ్టీ డిస్‌ప్లే, డ్యూయల్ సిమ్, ఆండ్రాయిడ్ వీ4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 1.2గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్, 1జీబి ర్యామ్, 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
8జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబికి విస్తరించుకునే సౌలభ్యత, బ్లూటూత్, వై-ఫై, యూఎస్బీ పోర్ట్, 2100 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ధర రూ.18,799.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

రూ.20,000లోపు ధరల్లో లభ్యమవుతున్న బెస్ట్ ఆండ్రాయిడ్ జెల్లీబీన్ స్మార్ట్‌ఫోన్‌లు

రూ.20,000లోపు ధరల్లో లభ్యమవుతున్న బెస్ట్ ఆండ్రాయిడ్ జెల్లీబీన్ స్మార్ట్‌ఫోన్‌లు

సామ్‌సంగ్ గెలాక్సీ గ్రాండ్ జడ్:

5 అంగుళాల టీఎఫ్టీ డిస్‌ప్లే,
డ్యూయల్ సిమ్,
ఆండ్రాయిడ్ వీ4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
1.2గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్,
1జీబి ర్యామ్,
8 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
8జీబి ఇంటర్నల్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
బ్లూటూత్, వై-ఫై, యూఎస్బీ పోర్ట్,
2100 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
ధర రూ.18,799.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

రూ.20,000లోపు ధరల్లో లభ్యమవుతున్న బెస్ట్ ఆండ్రాయిడ్ జెల్లీబీన్ స్మార్ట్‌ఫోన్‌లు
 
రూ.20,000లోపు ధరల్లో లభ్యమవుతున్న బెస్ట్ ఆండ్రాయిడ్ జెల్లీబీన్ స్మార్ట్‌ఫోన్‌లు

జోలో క్యూ700ఐ:

4.5 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ ఐపీఎస్ డిస్‌ప్లే, 245 పీపీఐ, రిసల్యూషన్ 960 x 540పిక్సల్స్,
1.2గిగాహెట్జ్ క్వాడ్‌కోర్‌ ప్రాసెసర్, పవర్ వీఆర్ ఎస్ జీఎక్స్544 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్,
ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
8 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్, బీఎస్ఐ సెన్సార్),
720 పిక్సల్ హైడెఫినిషన్ వీడియో రికార్డింగ్,
2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
ఫోన్ బరువు 151.3 గ్రాములు,
3.5ఎమ్ఎమ్ ఆడియో జాక్,
1జీబి ర్యామ్, 4జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమెరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
3జీ, వై-ఫై, బ్లూటూత్ 3.0, యూఎస్బీ, 2400ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
ధర రూ.11,549.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

రూ.20,000లోపు ధరల్లో లభ్యమవుతున్న బెస్ట్ ఆండ్రాయిడ్ జెల్లీబీన్ స్మార్ట్‌ఫోన్‌లు

రూ.20,000లోపు ధరల్లో లభ్యమవుతున్న బెస్ట్ ఆండ్రాయిడ్ జెల్లీబీన్ స్మార్ట్‌ఫోన్‌లు

స్పైస్ ఎమ్ఐ-550 పిన్నాకిల్ స్టైలస్:

1.2గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
1జీబి ర్యామ్,
5.5 అంగుళాల హైడెఫినిషన్ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
డ్యూయల్ సిమ్,
8 మెగా పిక్సల్ రేర్ కెమెరా(ఎల్ఈడి ఫ్లాష్),
2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
3జీ కనెక్టువిటీ, వై-ఫై, బ్లూటూత్, ఎఫ్ఎమ్ రేడియో,
1080 పిక్సల్ హైడెఫినిషన్ వీడియో రికార్డింగ్,
2500ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
ధర రూ.15,490.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

రూ.20,000లోపు ధరల్లో లభ్యమవుతున్న బెస్ట్ ఆండ్రాయిడ్ జెల్లీబీన్ స్మార్ట్‌ఫోన్‌లు

రూ.20,000లోపు ధరల్లో లభ్యమవుతున్న బెస్ట్ ఆండ్రాయిడ్ జెల్లీబీన్ స్మార్ట్‌ఫోన్‌లు

మైక్రోమ్యాక్స్ కాన్వాస్ మాగ్నస్ ఏ117:

ఆండ్రాయిడ్ వీ4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
వై-ఫై కనెక్టువిటీ,
5 అంగుళాల కెపాసిటివ్ టచ్ స్ర్కీన్,
డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
1.5గిగాహెట్జ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్,
12 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
ధర రూ.15,599.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

రూ.20,000లోపు ధరల్లో లభ్యమవుతున్న బెస్ట్ ఆండ్రాయిడ్ జెల్లీబీన్ స్మార్ట్‌ఫోన్‌లు

రూ.20,000లోపు ధరల్లో లభ్యమవుతున్న బెస్ట్ ఆండ్రాయిడ్ జెల్లీబీన్ స్మార్ట్‌ఫోన్‌లు

మైక్రోమ్యాక్స్ కాన్వాస్ టర్బో ఏ250:

5 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
1.5గిగాహెట్జ్ మీడియాటెక్ ఎంటీ 6589టీ క్వాడ్ కోర్ ప్రాసెసర్,
13 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
5 అంగుళాల కెపాసిటివ్ టచ్ స్ర్కీన్,
వై-ఫై కనెక్టువిటీ,
డ్యూయల్ సిమ్,
పూర్తి హైడెఫినిషన్ రికార్డింగ్,
ఎఫ్ఎమ్ రేడియో రికార్డింగ్,
ఆండ్రాయిడ్ వీ4.2.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం.
ధర రూ.19885.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X