లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు (తక్కువ ధరల్లో)
ఇంటా, బయటా ఇరగదీస్తున్నట్లు ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ల అమ్మకాలు ప్రపంచవ్యాప్తంగా దూసుకుపోతున్నాయి. దేశవాళీ బ్రాండ్‌లు మొదలుకుని అంతర్జాతీయ బ్రాండ్‌ల వరకు ఆండ్రాయిడ్ వోఎస్‌లనే ఎంచుకోవటం ఇందుకు కారణం. ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ల విభాగంలో సామ్‌సంగ్ ప్రపంచ మార్కెట్‌ను శాసిస్తోంది.
ఇండియన్ మార్కెట్లో ప్రపంచ బ్రాండ్‌ల దూకుడుకు కళ్లెం వేసే క్రమంలో దేశవాళీ బ్రాండ్‌లు బడ్జెట్ ఫ్రెండ్లీ ధరల్లో స్మార్ట్‌ఫోన్‌లను ఆఫర్ చేస్తున్నాయి. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా రూ.10,000కు దిగువ ధరల్లో లభ్యమవుతున్న టాప్-5 లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను మీకందిస్తున్నాం. చవక ధరలో ఉత్తమ క్వాలిటీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ కోసం ఎదురుచూస్తున్నవారికి ఈ శీర్షిక ఉత్తమ మార్గదర్శి కావచ్చు.

లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు (తక్కువ ధరల్లో)
సోనీ ఎక్ప్‌పీరియా టైపో డ్యూయల్ (Sony Xperia Tipo Dual):
ఆండ్రాయిడ్ వీ4.0 ఐస్‌క్రీమ్ శాండ్విచ్ ఆపరేటింగ్ సిస్టం,
3.2 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
3.2 అంగుళాల టీఎఫ్టీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
800మెగాహెట్జ్ స్కార్పియన్ ప్రాసెసర్,
ఎఫ్ఎమ్ రేడియో,
వై-ఫై కనెక్టువిటీ,
32జీబి ఎక్ప్‌ప్యాండబుల్ మెమరీ వయా మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్,
లియోన్ 1500ఎమ్ఏహెచ్ బ్యాటరీ,
ధర రూ.9,625.
లింక్ అడ్రస్

లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు (తక్కువ ధరల్లో)
సామ్‌సంగ్ గెలాక్సీ వై డ్యుయోస్ ఎస్6102 (Samsung Galaxy Y Duos S6102):
ఆండ్రాయిడ్ వీ2.3 జింజర్‌బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం,
832మెగాహెట్జ్ ప్రాసెసర్,
3 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
డ్యూయల్ సిమ్ (జీఎస్ఎస్+జీఎస్ఎమ్),
3.14 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
వై-ఫై కనెక్టువిటీ,
32జీబి ఎక్ప్‌ప్యాండబుల్ మెమరీ వయా మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్,
లియోన్ 1300ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
ధర రూ.7,699.
లింక్ అడ్రస్

లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు (తక్కువ ధరల్లో)
హెచ్‌టీసీ ఎక్ప్‌ప్లోరర్ (HTC Explorer):
ఆండ్రాయిడ్ వీ2.3 జింజర్‌బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం,
3 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
3.2 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
600మెగాహెట్జ్ స్కార్పియన్ ప్రాసెసర్,
2జీ ఇంకా 3జీ నెట్‌వర్క్ సపోర్ట్,
వై-ఫై కనెక్టువిటీ,
ఎఫ్ఎమ్ రేడియో,
32జీబి ఎక్ప్‌ప్యాండబుల్ మెమరీ వయా మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్,
లియోన్ 1230ఎమ్ఏహెచ్ బ్యాటరీ,
ధర రూ.7,399.
లింక్ అడ్రస్

లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు (తక్కువ ధరల్లో)
సామ్‌సంగ్ గెలాక్సీ మ్యూజిక్ డ్యుయోస్ ఎస్6012 (Samsung Galaxy Music Duos S6012):
3 అంగుళాల ఎల్‌సీడీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
ఎఫ్ఎమ్ రేడియో,
ఆండ్రాయిడ్ వీ4.0 ఐస్‌క్రీమ్ శాండ్విచ్ ఆపరేటింగ్ సిస్టం,
వై-ఫై కనెక్టువిటీ,
850మెగాహెట్జ్ కార్టెక్స్ ఏ9 ప్రాసెసర్,
3 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
32జీబి ఎక్ప్‌ప్యాండబుల్ మెమరీ వయా మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్,
లియోన్ 1300ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
ధర రూ.8,990.
లింక్ అడ్రస్

లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు (తక్కువ ధరల్లో)
మైక్రోమ్యాక్స్ స్మార్టీ 4.0 ఏ68 (Micromax Smarty 4.0 A68):
4 అంగుళాల టీఎఫ్టీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
ఎఫ్ఎమ్ రేడియో,
ఆండ్రాయిడ్ వీ4.0.4 ఐస్‌క్రీమ్ శాండ్విచ్ ఆపరేటింగ్ సిస్టం,
5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
1గిగాహెట్జ్ ప్రాసెసర్,
వై-ఫై కనెక్టువిటీ,
32జీబి ఎక్స్‌ప్యాండబుల్ మెమెరీ వయా మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్,
లియోన్ 1600ఎమ్ఏహెచ్ బ్యాటరీ,
ధర రూ.6,490.
లింక్ అడ్రస్

Click it and Unblock the Notifications